Vastu Shastra: వాస్తు శాస్త్రం ప్రకారం స్వస్తిక్ గుర్తును ఎక్కడ వేయాలో తెలుసా?
Vastu Shastra : హిందూ ధర్మ శాస్త్రంలో వాస్తు శాస్త్రానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అందుకే మనం ఎలాంటి చిన్న పనులు చేసిన ప్రతి ఒక్క విషయంలోనూ వాస్తు శాస్త్రాన్ని గమనిస్తూ పనులను ప్రారంభిస్తాము. వాస్తు శాస్త్రం ప్రకారం పనులు చేయటం వల్ల మనం చేసే పనులలో విజయం కలుగుతుందని భావిస్తారు. ముఖ్యంగా స్వస్తిక్ చిహ్నాన్ని విజయానికి ప్రతీకగా భావిస్తారు. అందుకే ఏదైనా శుభకార్యాలు చేసే సమయంలో స్వస్తిక్ గుర్తును ముందుగా వేస్తాము. అయితే స్వస్తిక్ గుర్తు … Read more