Flipkart Offers : కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్ ఇస్తున్న ‘ఫ్లిప్‌కార్ట్ ‘… టీవీలపై 70% ఆఫర్!
Flipkart Offers : ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ తాజాగా బిగ్ బచత్ ధమాల్ సేల్‌ను ప్రారంభించింది. ఈ సేల్ గురువారం ప్రారంభం కాగా ఈ నెల 5వ తేదీ వరకు కొనసాగనుంది. ఇందులో భాగంగా స్మార్ట్ టీవీలపై 70 శాతం వరకు డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. అనేక కంపెనీలకు చెందిన స్మార్ట్ టీవీలను ఈ సేల్‌లో భారీ తగ్గింపు ధరలకు కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్‌లో భాగంగా టీవీల ప్రారంభ ధర రూ.7,999గా ఉంది. బ్లౌపంక్ట్, కొడాక్, … Read more