Sudigali Sudheer : ఢీషోలోకి గ్రాండ్ రీఎంట్రీ ఇవ్వనున్న సుడిగాలి సుధీర్… ఒక్కో ఎపిసోడ్‌కి సుధీర్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Sudigali Sudheer : ఎక్కడో రామోజీ ఫిలిం సిటీలో మిమిక్రీ ఆర్టిస్ట్ గా పనిచేస్తూ జీవనం గడుపుతున్న సుడిగాలి సుదీర్ కి జబర్దస్త్ కార్యక్రమం ఒక మంచి ఫ్లాట్ ఫామ్ అయింది.జబర్దస్త్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా ఉన్నటువంటి సుధీర్ తన అద్భుతమైన ఫర్ఫార్మెన్స్ తో టీమ్ లీడర్ గా ఎదిగారు. ఈ క్రమంలోనే జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న సుధీర్ ఎదుగుతూ బుల్లితెరపై వివిధ కార్యక్రమాలలో పాటిస్పేట్ చేయడమే కాకుండా ఇతర … Read more