Kushi Movie : షూటింగులో ప్రమాదానికి గురైన సమంత విజయ్ దేవరకొండ… క్లారిటీ ఇచ్చిన ఖుషి టీమ్!
Kushi Movie : రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ఖుషి. ఈ సినిమా ప్రస్తుతం కాశ్మీర్ లో శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటోంది. ఇప్పటికే మొదటి షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది.ఈ సినిమా షూటింగ్ సమయంలో విజయ్ దేవరకొండ సమంత ప్రమాదానికి గురయ్యారు అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో పెద్ద … Read more