Nandi: నందీశ్వరుడు కొమ్ముల మధ్య నుంచి పరమేశ్వరుడిని దర్శించుకోవడానికి గల కారణం ఏమిటో తెలుసా?
Nandi : సాధారణంగా మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు ముందుగా గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేసి అనంతరం నేను లోపలికి వెళ్లి స్వామివారి దర్శనం చేసుకుంటాను. కానీ శివుడు ఆలయానికి వెళితే ముందుగా నంది దర్శనం చేసుకోవాలని అలాగే స్వామి వారిని నేరుగా దర్శనం చేసుకోకూడదని చెబుతారు. అయితే పరమశివుడిని ఎందుకు నేరుగా దర్శనం చేసుకోకూడదు, నంది కొమ్ముల మధ్యలో నుంచి ఎందుకు అర్థం చేసుకోవాలి అనే విషయాలు చాలా మందికి తెలియవు. అయితే శివుడి నంది … Read more