Big Boss Beauty Lahari : వారితో ఒక రోజు గడిపాను.. నా కోరిక తీరింది.. బిగ్‌బాస్ బ్యూటీ లహరి పోస్ట్..
Big Boss Beauty Lahari : బిగ్‌బాస్ 5తో ఒక్క సారిగా స్టార్ అయింది లహరి. తనకు మిగిలిపోయిన ఓ కలను నెరవేర్చుకున్నట్టు సోషల్ మీడియా ద్వారా తాజాగా వెల్లడించింది. నాగార్జున, ఆయన కొడుకు నాగచైతన్యతో ఒక రోజు గడపాలని అనుకున్నది. దీని కోసం ఎప్పటి నుంచో ఆమె వెయిట్ చేస్తోంది. తాజాగా ఆమె కలను తీర్చారు అక్కినేని నాగార్జున, నాగచైతన్య. దీంతో ఆ ముద్దుగుమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అయింది. తన ఆనందాన్ని సోషల్ మీడియా … Read more