రైతు బాంధవుడు కేసీఆర్.. సంబరాల్లో రైతులు..!
తెలంగాణ వ్యాప్తంగా రైతు బంధు సంబరాలు కొనసాగుతున్నాయి. 64 లక్షల మంది అన్నదాతలకు 50 వేల కోట్ల పెట్టుబడి అందించింది తెలంగాణ ప్రభుత్వం. దీంతో రైతులు సంక్రాంతికి ముందే సంబరాల్లో మునిగి తేలుతున్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో రైతు బంధు సంబరాలు జోరుగా సాగుతున్నాయి. సంక్రాంతి వరకు రైతు బంధు సంబరాలను కొనసాగించాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. రైతుబంధు నిధులు అన్నదాతల ఖాతాల్లో చేరడంతో తెలంగాణలో సంక్రాంతి ముందే వచ్చిందన్నారు కేటీఆర్. రైతు బంధు … Read more