Trending News : రీల్ సీన్ రియల్ లైఫ్‌లో రిపీట్… సిబ్బందికి షాక్ ఇచ్చిన రైతు !
Trending News : మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ స్నేహం కోసం ’ సినిమా గురించి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఆ సినిమాలో చిరంజీవి, విజయ్ కుమార్ కలిసి కారు కొనేందుకు ఓ షోరూమ్‌కు వెళ్లగా… వారి వేషధారణ, మాట తీరు చూసి అక్కడి సిబ్బందిని అవమానిస్తారు. ఆ తర్వాత గోనె సంచిలో నుంచి డబ్బుల కట్టలు కిందపోయగా… ఒకింత షాకై తప్పు తెలుసుకుని కారును విక్రయిస్తారు. రీల్ లైఫ్ లో జరిగిన ఇదే సీన్ రియల్ … Read more