సీనియర్ల విషయాల్లో రేవంత్ రెడ్డికి సంచలన విషయాలను చెప్పిన రాహుల్.. ఏంటవి.?
కష్టంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని కాపాడాలని, అధికారం దిశగా అడుగులు వేయించాలని ఎంతో ప్రయత్నం చేస్తున్నా కూడా ఇతర నేతలు మాత్రం కలిసి రావడం లేదు. పార్టీ కొంచెం ఊపు వస్తుందనుకుంటున్న సమయంలోనే వెనక్కి లాగే వాళ్ళు ఎక్కువయ్యారు. ఆ పార్టీలో అది సహజమే అయినా ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోతే కష్టమే.రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా నియమితులైన దగ్గర్నుంచి పార్టీ సీనియర్ నేతలు అసంతృప్తితో ఉన్నారు. రేవంత్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని పార్టీ నేతలు … Read more