Solar Eclipse 2022 : ‘దీపావళి’ నాడు శక్తివంతమైన సూర్యగ్రహణం.. అత్యంత గడ్డు సమయం.. ఈ రాశులవారిని ఆ దేవుడే కాపాడాలి..!
Solar Eclipse 2022 : దీపావళి పండుగ వచ్చేస్తోంది. హిందువులకు దీపావళి ఎంతో ఇష్టమైన పండుగ.. దీపావళి రోజున ప్రతిఒక్కరూ తమ ఇంటిని దీపాలతో అలకరించుకుంటారు. టపాసులతో మారుమోగుతూ దీపావళి రోజున ప్రతి ఇల్లూ సందడిగా మారిపోతుంటుంది. దీపావళి రోజున ఎవరైతే తమ ఇంట్లో దీపాలను వెలిగిస్తారో వారి ఇంటికి లక్ష్మీదేవిని ఆహ్వానించనట్టు అవుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ఈ ఏడాది కార్తీక మాసం అమావాస్య రోజు నుంచి ప్రారంభం కానుంది. దీపావళిని … Read more