Radhe Shyam Movie : రాధేశ్యామ్ చిత్రంపై.. మెగాస్టార్ షాకింగ్ కామెంట్స్..!
Radhe Shyam Movie : రాధాకృష్ణ దర్శకత్వంలో పూజా హెగ్డే ప్రభాస్ జంటగా యు.వి.క్రియేషన్స్, టీ. సిరీస్ బ్యానర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం రాధేశ్యామ్.బాహుబలి సాహో సినిమాల తర్వాత ప్రభాస్ నటించిన సినిమా కావడంతో ఈ సినిమా పై అభిమానులు సినీ ప్రేక్షకులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు.ఈ క్రమంలోనే ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణం వల్ల వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఎట్టకేలకు ఈ సినిమా నేడు ప్రపంచ … Read more