Rashmi Gautham : తన అందమైన నవ్వుతో అందరినీ మంత్ర ముగ్ధుల్ని చేస్తున్న రష్మి..!

Rashmi Gautham

Rashmi Gautham : ప్రముఖ బుల్లితెర యాంకర్ రష్మి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మొదట క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోయిన్ గా పలు సినిమాలలో నటించింది. అక్కడ ఆమెకి అనుకున్న స్థాయిలో గుర్తింపు లభించలేదు. సినిమాలలో నటిస్తున్న సమయంలోనే ఆమెకి జబర్థస్త్ లో యాంకరింగ్ చేసే అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని రష్మి సద్వినియోగం చేసుకుంది. వచ్చీరాని తెలుగులో మాట్లాడుతూ, చూడ చక్కని అందంతో బుల్లితెర ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంది. ప్రతి వారం … Read more

Join our WhatsApp Channel