Kota Srinivasa Rao : బాబుమోహన్‌ను పొగడ్తలతో ముంచెత్తిన ‘కోట శ్రీనివాస్ రావు’.. ఆ రోజు వాడు అలా చేయకపోతే నన్ను ఎంతోమంది తిట్టుకునేవారు..!
Kota Srinivasa Rao : వెండితెరపై ఎంతోమంది కమెడియన్స్ నవ్వుల పువ్వులు పూయింస్తుంటారు. ఆనాడు రేలంగి, రాజబాబు నుంచి నేడు బ్రహ్మానందం, వెన్నెకిషోర్ వరకు ఆడియెన్స్‌ను పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తూనే ఉన్నారు. అయితే, కొందరు కమెడియన్స్ నటించిన ఫన్నీ సీన్స్‌ను ఎప్పటికీ మర్చిపోలేము. వాటిని ఇప్పుడు చూసిన నవ్వు ఆపుకోలేకుండా ఉండలేమంటే అతిశయోక్తి కాదు. కామెడీ ప్రపంచంలో ఆ సన్నివేశాలు ఎవర్ గ్రీన్లా నిలిపోతాయి. ‘మామగారు’ సినిమాలో బాబుమోహన్, కోట శ్రీనివాసరావు చేసిన కామెడీ కూడా ఈ కోవలోకి … Read more