Jana Gana Mana Movie : పూరి ‘జనగణమన’ అటకెక్కడానికి మహేష్ బాబు శాపమే కారణమా?!
Jana Gana Mana Movie : టాలీవుడ్‌లో డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ అంటే.. అది పూరి జగన్నాథ్ (Puri Jagannadh) అని చెప్పేస్తారు. హిట్ ప్లాప్‌లతో సంబంధం లేకుండా సినిమాను తెరకెక్కించడంలో పూరి స్టయిలే వేరు. ఇప్పటివరకూ ఆయన తీసిన సినిమాల్లో పూరి మార్క్ కచ్చితంగా కనిపిస్తుంది. ఎన్నో హిట్ సినిమాలను అందించిన పూరి.. కొద్దికాలంగా అనుకున్నంత సక్సెస్ కాలేకపోతున్నాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకప్పుడు పూరి సినిమా అంటే.. పెద్ద హీరోలు సైతం తెగ ఇంట్రెస్ట్ … Read more