Money Plant : ఆర్థిక సమస్యలు తొలగి ధనవంతులు కావాలంటే ఈ ఒక్క వస్తువు మనీ ప్లాంట్ కి కడితే చాలు..!
Money Plant : సాధారణంగా అందరి ఇళ్లలో మనీ ప్లాంట్ ని పెంచుకోవడానికి ఆసక్తి చూపుతారు. ఈ మనీ ప్లాంట్ ని ఇంట్లో పెంచుకోవడం వల్ల ఇంట్లో సానుకూల వాతావరణం నుండి ఆర్టిక ఇబ్బందులు తొలగిపోతాయని అందరి నమ్మకం. అయితే ఈ మనీ ప్లాంట్ నాటే విషయంలో కూడా కొన్ని పద్ధతులు ఆచరించాల్సి ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం కూడా ఇంట్లో మనీ ప్లాంట్ ని పెంచుకోవడం చాలా అవసరం అని నిపుణులు సూచిస్తున్నారు. సాధారణంగా ఇంట్లో … Read more