Two Men get Married : ఫుల్లుగా తాగి ఇద్దరు మగాళ్లు పెళ్లి చేసుకున్నారు.. చివరికి ఏమైందంటే?
Two Men get Married : ఫుల్లుగా తాగా.. తాగిన మైకంలో అబ్బాయిలిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఒకరి మెడలో మరొకరు తాలి కట్టారు. ఆ తర్వాత కాపురానికి వచ్చానంటూ తాళి కట్టిన యువకుడి ఇంటి ముందుకు వచ్చి నానా హంగామా చేశాడు. అతని తల్లిదండ్రులు మందలించి.. ఇంటికెల్లమని చెప్పినా వినలేదు. చివరకు నన్ను అత్తారింటి వాళ్లు రానివ్వట్లేదంటూ వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాళి కట్టిన వాడు లక్ష రూపాయలు ఇస్తే తప్ప కేసు వాపసు తీసుకోనంటూ … Read more