Thamannah : నిహారిక తప్పేం లేదంటూ.. పబ్ ఘటనపై తమన్నా సింహాద్రి స్పందన!
Thamannah : హైదరాబాద్ బంజారాహిల్స్ రాడిసన్ హోటల్ లో నిర్వహిస్తున్న పబ్ పై పోలీసులు దాడి చేసిన ఘటన చర్చనీయాంశంగా మారింది. అర్ధరాత్రి సమయానికి మించి పబ్ ను నిర్వహించడం.. పోలీసుల దాడిలో డ్రగ్స్ దొరకడం… ఇందులో చాలా మంది ప్రముఖుల పిల్లలు ఉండడంతో స్టేట్ మొత్తం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇందులో ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగండ్, మెడా డాటర్ నిహారిక ఉన్నారంటూ అన్ని ఛానెళ్లలో న్యూస్ వచ్చింది. అయితే వీరిద్దరిపైనే ఎక్కువ … Read more