Wedding Dance : వారేవ్వా.. తీన్మార్ స్టెప్పులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన పెళ్లికూతుళ్లు.. వీడియో వైరల్..!
Wedding Dance : ట్రెండ్ అంటే ఇదే.. రోజులు మారాయి.. అమ్మాయిలు మారారు. ఒకప్పటిలా కాకుండా తమ టాలెంట్ బయటపెడుతున్నారు. అందుకు పెళ్లిని వేదికగా ఎంచుకుంటున్నారు. పెళ్లి రోజున తీన్ మార్ డ్యాన్సులతో రచ్చరచ్చ చేస్తున్నారు. పెళ్లికూతుళ్లు మాత్రమే కాదు.. పెళ్లిలో బంధువులు కూడా ఏమాత్రం తగ్గడం లేదు. ఊర మాస్ డ్యాన్సులతో అదరగొట్టుస్తున్నారు. పెళ్లి అనగానే.. డీజే.. డ్యాన్సులు ఇదే ట్రెండ్ అంటున్నారు. కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు. పెళ్లిపీటలెక్కగానే వధువరులు ఇద్దరు కలిసి డ్యాన్సులు … Read more