Viral Video: పెళ్లి మండపంలోకి డాన్స్ చేస్తూ అదిరిపోయే ఎంట్రీ ఇచ్చిన వధువు… వీడియో వైరల్!
Viral Video : ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ఎంతో ముఖ్యమైన వేడుక. ఇంత ముఖ్యమైన ఈ వేడుక జీవితాంతం గుర్తుండిపోయే విధంగా ఎంతో అంగరంగ వైభవంగా వివాహాన్ని జరుపుకుంటారు. ఈ క్రమంలోనే ప్రస్తుత కాలంలో పెళ్లిళ్లు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. ఒకప్పుడు పెళ్లిలో వధూవరుల కుటుంబసభ్యులు బంధుమిత్రులు అద్భుతంగా డాన్సులు చేస్తూ అందరినీ సందడి చేసే వారు. అయితే ప్రస్తుత కాలంలో పెళ్లి మండపంలోకి వధూవరులిద్దరు కలిసి డాన్స్ లు చేస్తూ మండపంలోకి ఎంట్రీ … Read more