Nuvvu Nenu Prema Serial : పద్మావతిని చూడగానే పరారైన మురళి.. ఎమోషనల్ అయిన అరవింద.. ఓదార్చిన పద్మావతి
Nuvvu Nenu Prema Serial Aug 18 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమౌతున్న నువ్వు నేను ప్రేమ సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో భాగంగా మురళి పార్టీ నుండి తప్పించుకొని బయటికి వస్తాడు. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరగబోతుంది ఇప్పుడు చూద్దాం. విక్కీ పద్మావతి వైపు అదేపనిగా చూస్తుంటాడు. అప్పుడు పద్మావతి అను తో ఏంటక్కా ఈ టెంపరోడు నన్ను చూస్తున్నాడు ఇకముందు ఎప్పుడు ఇలా … Read more