Sadha : ఆ హీరోతో పీకల్లోతు ప్రేమలో సదా.. అతడి వల్లనే ఇంకా పెళ్లి చేసుకోలేదట..!
Sadha : హీరోయిన్ సదా.. అప్పట్లో జయం.. అపరిచితుడు వంటి ఎన్నో సూపర్ హిట్స్ అందుకుంది.. డైరెక్టర్ తేజ దర్శకత్వంలో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అమ్మడు.. ఆ రోజుల్లో అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత సదా కెరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయింది. సినిమా అవకాశాలు కూడా తగ్గడంతో ఆశించిన స్థాయిలో అవకాశాలు దక్కలేదు. దాంతో సదా కెరీర్ మధ్యలోనే నిలిచిపోయింది. జయం సినిమా హిట్ కావడంతో తమిళ డైరెక్టర్ శంకర్.. అపరిచితుడు … Read more