KCR : కామ్రేడ్స్‌తో జాతీయ స్థాయిలో కేసీఆర్ పొత్తు..?
KCR : టీఆర్ఎస్ చీఫ్, తెలంగాణ సీఎం కేసీఆర్ గతంలో ఫెడరల్ ఫ్రంట్ ప్రస్తావన చేసిన సంగతి అందరికీ విదితమే. ఇప్పుడు ఆ ఫ్రంట్ కు అడుగులు పడుతున్నట్లు స్పష్టమవుతోంది. కేసీఆర్ గత కొద్ది రోజులుగా వామపక్ష పార్టీలతో అంతర్గతంగా చర్చలు జరుపుతున్నట్లు వార్తలొస్తున్నాయి. కాగా, తాజాగా డైరెక్ట్‌గా చర్చలు జరిపారు సీఎం కేసీఆర్. కేరళ సీఎం పినరయి విజయన్, సీపీఎం నేత సీతారాం ఏచూరి, సీపీఐ నేత డి.రాజాలతో మంతనాలు జరిపారు. బీజేపీయేతర, కాంగ్రెసేతర పార్టీలను … Read more