RRR Dosti Video : జపాన్‌లో ఆర్ఆర్ఆర్ ప్రభంజనం.. ఎన్టీఆర్, రామ్‌చరణ్ ఫ్యామిలీతో దోస్తీ వీడియో.. ఫ్యాన్స్‌కు పూనకాలే..!

RRR Dosti Video _ Jr NTR And Ram Charan Family Dosti At Japan Streets Video

RRR Dosti Video : ఆర్ఆర్ఆర్ (RRR) మూవీతో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల క్రేజ్ విదేశాల్లోనూ పెరిగిపోయింది. దేశ విదేశాల్లోనూ తెలుగు సినిమా సత్తా చాటిన ఆర్ఆర్ఆర్ హీరోలకు అందరూ సలాం కొడుతున్నారు. ఎన్టీఆర్, చరణ్ కనిపిస్తే చాలు.. ఫుల్ హంగామా చేసేస్తున్నారు అక్కడి ఫ్యాన్స్. ఎన్టీఆర్ (Jr Ntr), రామ్ చరణ్ (Ram Charan)లకు విదేశాల్లో ఫ్యాన్ బేస్ భారీగా పెరిగిందనడానికి ఇదే నిదర్శనం. రాజమౌళి (Rajamouli) లేకుంటే వీరిద్దరూ లేరనడంలో సందేహం అక్కర్లేదు. … Read more

Bimbisara Pre Release Event : బింబిసార ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ఎన్టీఆర్ సందడి.. నందమూరి ఫ్యాన్స్‏కు డబుల్ ట్రీట్..!

Kalyan Ram's Bimbirsara Pre Release Event for Junior NTR as Chief Guest

Bimbisara Pre Release Event : నందమూరి హీరో కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన చిత్రం బింబిసార. పాన్ ఇండియా రేంజ్ లో విడుదల అవుతున్న ఈ మూవీలో హీరోయిన్ గా కేథరిన్, సంయుక్త మీనన్ నటించారు. ఈ మూవీ ఆగస్టు 5న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఇక ఈ సినిమాకు వశిష్ఠ దర్శకత్వం వహించాడు. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. బింబిసార టీజర్ ట్రైలర్, పాటలు ఆకట్టుకునేలా ఉన్నాయి. … Read more

Uday Kiran Vs Junior NTR : ఉదయ్ కిరణ్, ఎన్టీఆర్ బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు సార్లు పోటీ పడ్డారు.. ఎవరు నెగ్గారో తెలుసా?

Uday Kiran Vs Junior NTR : సినిమా ఇండస్ట్రీలో ఉదయ్ కిరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే వంటి చిత్రాలతో అతను స్టార్ హీరో అయ్యాడు. అలాగే.. బాల్య నటుడుగా ఇండస్ట్రీకి పరిచయమై హీరోగా నిన్ను చూడాలని చిత్రంతో ఎంట్రీ ఇచ్చి ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబర్ 1, ఆది చిత్రాలతో స్టార్ హీరోగా అయ్యాడు. నందమూరి ఫ్యామిలీ … Read more

Junior ntr : షాపింగ్ మాల్ లో ఎంజాయ్ చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్.. ఎక్కడో తెలుసా?

Junior ntr enjoys at family vacation in singapore

Junior ntr : యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తాజాగా నటించిన చిత్రం ఆర్ఆర్ఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అితే దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద భారీ సంచలనం సృష్టించింది. దాదాపు 1200 కోట్ల క్లబ్ లోకి చేరింది. అయితే ఈ సినిమా హిట్ ను ఆస్వాదిస్తున్న హీరో జూనియర్ ఎన్టీఆర్… ప్రస్తుతం వెకేషన్ లో ఉన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి సింగపూర్ వెళ్లారు. అక్కడి ఓ ప్రముఖ … Read more

Ntr birthday : నీతో బంధం ఒక్కమాటలో చెప్పేది కాదు.. తారక్ కు చరణ్ ప్రత్యేక శుభాకాంక్షలు

Ntr birthday

Ntr birthday : జూనియర్ ఎన్టీఆర్ ఇవాళ తన 39వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా సినీ ప్రముఖులతో పాటు తారక్ అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు. సోషల్ మీడియాలో తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. డై హార్డ్ ఫ్యాన్స్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి తమ ప్రేమను చాటి చెబుతున్నారు. ఈ మధ్యే ఆర్ఆర్ఆర్ సినిమాలో కలిసి నటించిన రామ్ చరణ్ కూడా తారక్ శుభాకాంక్షలు తెలిపాడు. తారక్ తో తన అనుబంధాన్ని వర్ణిస్తూ … Read more

RRR Nizam Collections : నైజాంలో వెయ్యి కోట్ల రూపాయలను కలెక్ట్ చేసిన ఆర్ఆర్ఆర్.. వామ్మో!

RRR Nizam Collections

RRR Nizam Collections : దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్​, మెగా పవర్ స్టార్ రామ్ ​చరణ్​ హీరోలుగా తెరకెక్కిన సినిమా ఆర్ఆర్ఆర్ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. మార్చి 25న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు ముందు గర్జిస్తూ అడ్డొచ్చినా పాత రికార్డులన్నింటినీ తొక్కుకుంటూ.. కుంభస్థలాన్ని బద్దలు కొట్టే దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా రూ.900కోట్లకు పైగా కలెక్షన్లను అందుకున్న ఈ చిత్రం.. తెలుగు రాష్ట్రాల్లోనూ రూ.330కోట్లకు పైగా వసూలు చేసినట్లు … Read more

New Movie Updates : ఈవారం థియేటర్లలో, ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలేంటో తెలుసా?

upcoming-telugu-movies-will-be-released-in-theatres-and-ott-this-week

New Movie Updates : యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన పాల్ ఇండియా చిత్రం ఆర్ఆర్ఆర్ రెండో వారమూ బాక్సాఫీసు కళకళలాడుతోంది. అయితే ఈ క్రమంలో ఈ వారం అటు థియేటర్ లలోనే ఓటీటీలోనూ ఏ ఏ సినిమాలు విడుదల కాబోతున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. యువ కథానాయకుడు వరుణ్ తేజ్ నటించిన గని సినిమా, వర్మ డైరెక్ట్ చేసిన మమా ఇష్టం(డేంజరస్), అలాగే స్టాండప్ రాహుల్ … Read more

Jr NTR Reaction : RRR మూవీ చూశాక తారక్ రియాక్షన్ చూశారా? వీడియో వైరల్!

Jr NTR Reaction After Watching RRR Movie with Special Show for Family Members

Jr NTR Reaction : యంగ్ టైగర్ ఎన్టీఆర్ పడిన కష్టానికి ఫలితం దక్కిందా? మూడేళ్లకు పైగా కష్టపడిన మూవీతో ఆయన సంతృప్తి చెందారా? దర్శకదీరుడు జక్కన్న తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీలో కొమురం భీం వంటి పవర్ ఫుల్ పాత్రలో నటించిన ఎన్టీఆర్ వందకు వంద మార్కులు పడ్డాయనే చెప్పాలి. ఎందుకంటే.. ఆర్ఆర్ఆర్ మూవీ అంచనాలకు మించి హైప్ సాధించింది. ఆర్ఆర్ఆర్ మూవీ బ్లాక్ బస్టర్ అనడంలో సందేహం అక్కర్లేదు. ఆ విక్టరీ ఎన్టీఆర్ కళ్లలలో స్పష్టంగా … Read more

RRR Review : ‘ఆర్‌ఆర్ఆర్’ రివ్యూ.. జక్కన్న చెక్కిన ట్రిపుల్‌ఆర్‌‌‌లో హైలైట్స్ ఇవే..!

RRR Movie Review _ SS Rajamouli's RRR Movie Released on March 25 World Wide with Combo Of Ram Charan And Jr NTR Performance

RRR Review : తెలుగులో పెద్ద హీరోల మల్టీ స్టారర్‌ సినిమాలు వచ్చి చాలా సంవత్సరాలు అయ్యింది. ఎట్టకేలకు టాలీవుడ్‌ సూపర్ స్టార్‌ హీరోలుగా గుర్తింపు ఉన్న ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ ల కలయికలో సినిమా.. అది కూడా జక్కన్న దర్శకత్వంలో 500 కోట్ల బడ్జెట్‌ తో సినిమా అంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా జక్కన్న ఈ సినిమాను తెరకెక్కించి ఉంటాడు అనడంలో సందేహం అస్సలు అక్కర్లేదు. … Read more

RRR First USA Review : ఫస్ట్ USA రివ్యూ.. ‘ఆర్ఆర్ఆర్’ అసలు స్టోరీ ఇదే.. ఎమోషనల్ క్లాసిక్.. ఒక యాక్షన్ ఫీస్ట్..!

RRR First USA Review : RRR First usa premiere Show Review Out from SS Rajamouli Film

RRR First USA Review : ప్రపంచమంతా ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్ మాటే వినిపిస్తోంది. వరల్డ్ వైడ్ ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ కాబోతోంది. ఆర్ఆర్ఆర్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.. ఆర్ఆర్ఆర్ మూవీ మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. అయితే RRR మూవీకి సంబంధించి అమెరికాలో ఫస్ట్ రివ్యూ బయటకు వచ్చేసింది.. ఆర్ఆర్ఆర్ మూవీ స్టోరీపై అనేక విధాలుగా వినిపిస్తోంది. ఈ మూవీలో కొమురం భీంగా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటించిన … Read more

Join our WhatsApp Channel