RRR First Review : ఆర్ఆర్ఆర్ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. రామ్ చరణ్ అద్భుతమైన ఫామ్.. ఎన్టీఆర్‌కు నేషనల్ అవార్డు ఖాయం.. షాకింగ్ క్లైమాక్స్ హైలట్..!

RRR First Review : Ram Charan Steals the Show, Jr NTR Gives Award-Worthy Performance in RRR Movie of SS Rajamouli

RRR First Review : ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జక్కన్న తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ ఫస్ట్ మూవీ (RRR First Review) రివ్యూ వచ్చేసింది. SS Rajamouli తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ ఎలా ఉంటుందో ముందుగానే ఫస్ట్ రివ్యూను ఇచ్చేశారు సినీ విమర్శకుడు ఉమైర్ సంధు (Umair Sandhu).. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన RRR మూవీ మార్చి 25న శుక్రవారం సినిమా థియేటర్లలోకి రానుంది. మల్టీస్టారర్ అభిమానులు … Read more

RRR Movie Release : ఆర్ఆర్ఆర్ సినిమాలో హార్ట్ బీట్ రెట్టింపు చేసే సన్నివేశం అంటూ.. బాంబు పేల్చిన జక్కన్న..!

The scene where the heart beat doubles in the RRR movie by Jakkanna

RRR Movie Release : దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్లో పాన్ ఇండియా లెవెల్లో ఆర్ఆర్ఆర్ సినిమానీ జక్కన్న తెరకెక్కించాడు. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ కావలసి ఉండగా.. కరోనా కేసులు పెరుగుతుండటంతో ఈ సినిమా విడుదల వాయిదా వేయవలసి వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆర్ఆర్ఆర్ టీం ముంబైలో గ్రాండ్ గా ఒక ఈవెంట్ చేసింది. ఆ ఈవెంట్ కి సల్మాన్ ఖాన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. … Read more

RRR SS Rajamouli : రాజమౌళి కాళ్లు మొక్కేందుకు ప్రయత్నించిన ఆలియా భట్.. జక్కన్న ఏం చేశాడంటే?

RRR SS Rajamouli : Actress Alia Bhatt Try to Take Blessings from SS Rajamouli

RRR SS Rajamouli : టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ విడుదలై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో మూవీ యూనిట్ సభ్యులు యాక్టివ్‌గా పాల్గొంటున్నారు. వచ్చే ఏడాది జనవరి 7న సంక్రాంతి కానుకగా ఫిల్మ్ రిలీజ్ కానుంది. ట్రైలర్ రిలీజ్ తర్వాత మూవీ డైరెక్టర్ రాజమౌళి, యాక్టర్స్‌తో కలిసి ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న క్రమంలో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో … Read more

JR NTR : టీడీపీ స్కెచ్ అదేనా? అందుకే జూనియర్ ఎన్టీఆర్‌పై కామెంట్స్ చేశారా? 

why-tdp-leaders-comments-on-jr-ntr-what-is-tdp-sketch

JR NTR : ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ పరిస్థితి మరి దారుణంగా ఉంది. అసలే వరుస ఓటములతో సతమతమవుతున్న ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు.. సొంత పార్టీ నేతలు సైతం షాక్ ఇస్తున్నారు. ఇందుకు ప్రత్యేక ఉదాహరణగా ఎమ్మెల్యే వంశీ గురించి చెప్పుకోవచ్చు. ఆయన టీడీపీ పార్టీ నుంచి గెలిచినా.. వైసీపీకి అనుకూలంగా మారి తెలుగుదేశం పార్టీ పైనే విమర్శలు చేయడం మొదలుపెట్టారు. దీంతో పరిస్థితి ఏంటని చంద్రబాబుకు అంతుచిక్కలేదు. ఆయనపై చర్యలు తీసుకునేందుకు సైతం ముందడుగు వేయలేకపోతున్నారు. … Read more

Bigg Boss 5 Telugu : ఎన్టీఆరే బెస్ట్.. నాగార్జున తీరుపై మాధవీలత ఫైర్..

Actress Madhavi Latha Shocking Comments on King Nagarjuna, Jr NTR Best Host

Bigg Boss 5 Telugu : తెలుగు బిగ్ బాస్ 5కు అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రోగ్రాం కాంట్రవర్సీలకు కేరాఫ్‌గా మారుతోంది. లాస్ట్ వీక్ హౌస్ ఓ సభ్యుడి మెడలో బోర్డ్ వేలాడదీసి పనిష్ చేసిన వ్యవహారంపై విమర్శలు వెల్లువెత్తాయి. అదోక అనాగరిక చర్య అంటూ సినీనటి మాధవీలత ఫైర్ అయ్యారు. తాజాగా ఓ ఛానెల్‌తో మాట్లాడిన ఆమె నాగార్జున తీరును తప్పుబట్టారు. బిగ్ బాస్ 5లో హోస్ట్ … Read more

Jr NTR Nara Lokesh : లోకేష్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న తెలుగు తమ్ముళ్లు..! జూనియరే కావాలట..! 

TDP Leaders want Jr NTR Leadership for Next AP elections, not Interested on Nara Lokesh

Jr NTR Nara Lokesh : తెలుగు దేశం పార్టీ మాజీ మంత్రి నారా లోకేష్ ను తెలుగు తమ్ముళ్లు వద్దనుకుంటున్నారట. కారణం అతడు డైలాగుల్లో స్పీడు చూపించడం లేదని తమ్ముళ్లు భావిస్తున్నారట. లోకేష్ ను కాదని వారు నందమూరి వారసుడు జూనియర్ ఎన్టీఆర్ ను కోరుకుంటున్నారు. 2014 ఎన్నికల్లో లోకేష్ తెర వెనుక పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు చాలానే కృషి చేశారనే టాక్ ఉంది. 2014 ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు లోకేష్ … Read more

Join our WhatsApp Channel