Beauty tips for face : రావి ఆకులతో సౌందర్యం.. ముఖం మీద మచ్చలన్ని పోయి ఇంత అందంగా తయారవుతుందా..?

with-this-leaf-all-the-scars-on-the-face-can-be-removed-and-made-so-beautiful-in-telugu

Beauty tips for face : ప్రతి ఒక్క అమ్మాయి ఎంత అందంగా కనిపించినప్పటికీ ముఖం మీద ఏర్పడే నల్లటి మచ్చలు కారణంగా ముఖం కూడా చెడిపోతుంది.. నల్లటి మచ్చలును,మొటిమలను దూరం చేసుకోవడానికి ప్రతి ఒక్కరు రకరకాల ప్రయత్నాలు చేస్తూ విసుగు చెందుతుంటారు.. అందరికీ అందుబాటులో ఉండే ఈ ఆకుతో మరింత అందాన్ని పెంపొందించుకోవడంతో పాటు ముఖం మీద వచ్చే మొటిమలు..మొటిమల కారణంగా వచ్చే మచ్చలు కూడా దూరమవుతాయి. ఇకపోతే ఏ ఆకులను ఉపయోగించి మాచ్చలు దూరం … Read more

Onion Amla Uses : ఉల్లిపాయను, ఉసిరిని కలిపి తీసుకుంటే ఏం జరుగుతుంది..?

what-happens-if-onion-and-amaranth-are-taken-together

Onion Amla Uses : ఉల్లిపాయలో ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే ఉసిరిలో కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇప్పుడు ఉసిరి చాలా విరివిగా లభిస్తుంది. ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే రక్తహీనత సమస్య నుండి బయట పడవచ్చు. ఈ మధ్య కాలంలో రక్తహీనత సమస్య ఎక్కువగా వినపడుతుంది. రక్తహీనత సమస్య అనేది కేవలం ఐరన్ లోపం కారణంగా మాత్రమే రాదు. జింక్, రాగి, విటమిన్స్ లోపం వల్ల కూడా రక్తహీనత సమస్య … Read more

Kommu Senagalu : శనగలు తీసుకోవడం వల్ల ఇన్ని రకాల లాభాలున్నాయా..?

kommu-senagalu-what-are-the-benefits-of-consuming-peas

Kommu Senagalu : శ‌న‌గ‌ల‌ను చాలా మంది ఉడికించి తీసుకుంటారు.అయితే ఉడికించి తీసుకున్నా, క‌ర్రీ రూపంలో త‌యారు చేసి తీసుకున్నా.శ‌న‌గ‌లు టేస్ట్ అద్భుతంగా ఉంటుంది.అయితే ఎంతో రుచిగా ఉండే శ‌న‌గ‌లు ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు అందించ‌డంలోనూ అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.శ‌న‌గ‌ల్లో ఎన్నో పోష‌కాలు దాగున్నాయి.అవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.మ‌రి శ‌న‌గ‌లు తీసుకోవ‌డం బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. నేటి కాలంలో వ‌య‌సుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధించే స‌మ‌స్య అధిక బ‌రువు.ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు నానా … Read more

Rododendro benefits : ఆ మొక్కలో కరోనాను నియంత్రించే శక్తి ఉందట..ఏంటా మొక్క..?

Rododendro-Plant-tree

Rododendro benefits :  కరోనాను నివారించే ఫైటోకెమికల్స్ ను హిమాలయాల్లో పెరిగే ‘రోడోడెండ్రాడ్ అర్బోరియం’ అనే మొక్క పూరేకుల్లో ఐఐటీ మండి పరిశోధకులు గుర్తించారు. శాస్త్రీయ పద్దతుల్లో పరీక్షించి కరోనా వైరస్ ను నిరోధిస్తున్నట్లు తేల్చారు. టీకాయేతర ఔషధాల కోసం జరుగుతున్న అన్వేషణలో ఈ మొక్కలో లభించే ఫైటో కెమికల్స్ కీలకంగా మారనున్నట్లు ఐఐటీ, ఐసీజీఈబీ పరిశోధకులు చెబుతున్నారు. ఈ మొక్కను స్థానికంగా బురాన్ష్ గా పిలుస్తారు. కోవిడ్-19 చికిత్సకు ఉపయోగపడే ఫైటోకెమికల్స్‌ ఈ మొక్క రేకుల్లో … Read more

Nutmeg Benefits : జాజికాయతో ఎన్ని రకాల నొప్పులు మాయమౌతాయో మీకు తెలుసా..?

Nutmeg health Benefits

Nutmeg Benefits : జాజికాయ‌.. దీని గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. వంట‌ల్లో జాజికాయను ఎక్కువగా వాడుతూ ఉంటాం. వంటలకు మంచి రుచిని అందిస్తుంది. జాజి కాయలో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వలన ఎముకలు మరియు కండరాలలో వచ్చే నొప్పులను తగ్గిస్తుంది. జాజికాయను ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులతో బాధపడే వారికి ఒక దివ్య ఔషధం అని చెప్పవచ్చు. ఇది ఒక రకంగా పెయిన్ కిల్లర్ … Read more

Join our WhatsApp Channel