Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Nutmeg Benefits : జాజికాయతో ఎన్ని రకాల నొప్పులు మాయమౌతాయో మీకు తెలుసా..?

Nutmeg Benefits : జాజికాయ‌.. దీని గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. వంట‌ల్లో జాజికాయను ఎక్కువగా వాడుతూ ఉంటాం. వంటలకు మంచి రుచిని అందిస్తుంది. జాజి కాయలో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వలన ఎముకలు మరియు కండరాలలో వచ్చే నొప్పులను తగ్గిస్తుంది. జాజికాయను ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులతో బాధపడే వారికి ఒక దివ్య ఔషధం అని చెప్పవచ్చు. ఇది ఒక రకంగా పెయిన్ కిల్లర్ ... Read more

By Ramesh Babu

Published on: January 16, 2022 2:35 PM

Updated on: January 23, 2022 9:07 PM

Nutmeg health Benefits

---Advertisement---

Nutmeg Benefits : జాజికాయ‌.. దీని గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. వంట‌ల్లో జాజికాయను ఎక్కువగా వాడుతూ ఉంటాం. వంటలకు మంచి రుచిని అందిస్తుంది. జాజి కాయలో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వలన ఎముకలు మరియు కండరాలలో వచ్చే నొప్పులను తగ్గిస్తుంది. జాజికాయను ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు.

కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులతో బాధపడే వారికి ఒక దివ్య ఔషధం అని చెప్పవచ్చు. ఇది ఒక రకంగా పెయిన్ కిల్లర్ గా పనిచేస్తుంది. జాజికాయతో నూనె తయారు చేసుకుని వాడితే ఎలాంటి నొప్పులు అయినా సులభంగా తగ్గుతాయి. ఒక బాణలిలో 4 స్పూన్ల .ఆవ నూనె వేసి దానిలో ఒక స్పూన్ జాజికాయపొడి వేసి ఐదు నిమిషాల పాటు మరిగించాలి.స్టవ్ ఆఫ్ చేసి పసుపు వేసి బాగా కలపాలి. ఈ నూనెను సీసాలో నిల్వ చేసుకోవచ్చు. అవసరం అయినప్పుడు కొంచెం నూనె తీసుకొని వేడి చేసి నొప్పి ఉన్న ప్రదేశంలో రాసి సున్నితంగా మసాజ్ చేస్తే నొప్పులు అన్ని తొలగిపోతాయి. ఒత్తిడి కారణంగా వచ్చే తలనొప్పి కూడా తగ్గిపోతుంది.

ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో చిటికెడు జాజికాయ పొడి, చిటికెడు పసుపు కలిపి తాగాలి.ఈ విధంగా తాగితే డయాబెటిస్, నిద్రలేమి వంటి సమస్యలు తగ్గించడమే కాకుండా శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. జీర్ణక్రియను మెరుగుపరచి కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు లేకుండా చేస్తుంది. కిడ్నీలో రాళ్లు, మూత్రాశయంలో వచ్చే మంటను తగ్గిస్తుంది. చిన్న వయసులో వచ్చే డయాబెటిస్ సమస్యలకు జాజికాయ మంచి పరిష్కారం అని చెప్పవచ్చు.

Read Also : Vastu Tips : మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఉంటే ఈ వాస్తు చిట్కాలను ఫాలో అవ్వండి…

, , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :

Telangana Cheyutha Pension : చేయూత పింఛన్లపై గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుంచే కొత్త పెన్షన్లు! దరఖాస్తుకు చివరి తేదీ ఇదే

Telangana Cheyutha Pension : చేయూత పింఛన్లపై గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుంచే కొత్త పెన్షన్లు! దరఖాస్తుకు చివరి తేదీ ఇదే

Gold Price : బంగారం ధరలకు మళ్లీ రెక్కలు.. రానున్న రోజుల్లో భారీ జంప్? ఇప్పుడే కొనాలా?

Gold Price : బంగారం ధరలకు మళ్లీ రెక్కలు.. రానున్న రోజుల్లో భారీ జంప్? ఇప్పుడే కొనాలా?

AP Govt Scheme : రూ.25,000 మీ ఖాతాలో పడ్డాయా? ఏపీలో చేనేత కుటుంబాలకు భారీ సాయం.. పూర్తి వివరాలు ఇవే!

AP Govt Scheme : రూ.25,000 మీ ఖాతాలో పడ్డాయా? ఏపీలో చేనేత కుటుంబాలకు భారీ సాయం.. పూర్తి వివరాలు ఇవే!

PM Modi Video : ‘ఫ్రెండ్‌షిప్ డే’ను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మరో వీడియో.. ఆగస్టు 7న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని పిలుపు!

PM Modi Video : ‘ఫ్రెండ్‌షిప్ డే’ను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మరో వీడియో.. ఆగస్టు 7న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని పిలుపు!

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!

Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!