Chanakya niti : ఈ విషయాలను ఎవరితోనూ పంచుకోకూడదు… నవ్వుల పాలవుతారు!
Chanakya niti : ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో మానవ జీవితానికి సంబంధించిన అనేక ముఖ్యమైన విషయాలను ప్రస్తావించారు. ఒక వ్యక్తి తన కర్మలను బట్టి ఫలాలను పొందుతాడని చాణక్య నమ్మకం. అయితే చాణక్య నీతి ప్రకారం ప్రతి వ్యక్తి తన జీవితానికి సంబంధించి కొన్ని విషయాలను అందరితో పంచుకోకూడదు. ఎందుకంటే కొన్ని సార్లు ఈ పొరపాట్లు జీవితంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని పేర్కొన్నాడు. తన జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలను అందరితో పంచుకోవడం మానుకోవాలని … Read more