TDP Leaders : వ్యూహం మార్చిన టీడీపీ నేత చంద్రబాబు, ఏం చేయనున్నారు?

Chndrababu play new political strategy in AP politics

TDP Leaders : ఏపీలో ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ తీవ్రంగా ప్రయత్నస్తోంది. ఇందుకోసం సాహసోపేతమైన నిర్ణయాలకు కూడా ఆ పార్టీ వెనుకాడేది లేదు. 40 ఏళ్ల క్రితం 1982లో పార్టీ ప్రారంభించిన తొలినాళ్ల వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చెప్పిన మాటనే ఇప్పుడు చంద్రబాబు ఆచరణలో పెడుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు ఎక్కువ అయ్యాయరని.. దీని వల్ల అభివృద్ధి కూడా ఆఘిపోయిందని నాడు ఎన్టీఆర్ వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి యువ … Read more

YS Jagan Mohan Reddy : వైయస్సార్సీపి ప్లీనరీ ముగింపు వేడుకలు చంద్రబాబును టార్గెట్ చేసిన జగన్… చిప్ ఉండాల్సింది మెదడులో అంటూ కామెంట్!

YS Jagan Mohan Reddy

YS Jagan Mohan Reddy : వైయస్సార్సీపి ప్లీనరీ ముగింపు వేడుకలో భాగంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రసంగం చేశారు.ఈ కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్ మాట్లాడుతూ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుని టార్గెట్ చేస్తూ తనపై తీవ్రస్థాయిలో కామెంట్లు చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ 2019 ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా తాను ఇచ్చిన హామీలను 95% అమలు చేశామని వెల్లడించారు.అధికారంలోకి వచ్చిన మూడు నెలలలోనే వాలంటీర్ల వ్యవస్థను అందుబాటులోకి తెచ్చామని అలాగే లక్షకు … Read more

Union Budget 2022 : కేంద్ర బడ్జెట్ పై పెదవి విరిచిన అధికార, ప్రతిపక్ష పార్టీలు…

budget-2022-disappoints-ysrcp-and-tdp-parties

Union Budget 2022 : కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశ పెట్టిన బడ్జెట్ 2022 ఆశాజనకంగా లేదని ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. బడ్జెట్‌లో రైతులు, పేదల కోసం ఏం చేస్తున్నారో చెప్పలేదన్నారు.పేద వర్గాలు, కొవిడ్​తో దెబ్బతిన్న రంగాలకు ఎలాంటి చేయూతనిస్తారో కూడా బడ్జెట్​లో చెప్పలేదని, జాతీయ ఆహార భద్రత పథకంలో కేంద్రం తన బాధ్యత నుంచి తప్పుకునే ప్రయత్నం చేసిందని విశ్లేషించారు. నిత్యావసర వస్తువుల ధరలు పేదలకు భారంగా మారిన పరిస్థితుల్లో ఆహార … Read more

Chandrababu : ఆ విషయం వివరించేందుకు స్వయంగా రంగంలోకి చంద్రబాబు…

Chandrababu : Chandrababu to explain People about his wife Bhuvaneshwari incident in AP Assembly

Chandrababu : ఏపీ అసెంబ్లీలో తన భార్యకు జరిగిన అవమాన ఘటనను స్వయంగా చంద్రబాబే ప్రజలకు వివరించేందుకు బయటకు వస్తున్నారు. ఆయన ప్రతి నియోజకవర్గంలో నిర్వహించే సభల్లో పాల్గొంటారని సమాచారం. ముందుగా ఆ పార్టీ సీనియర్ నేతలతో ఈ సభలు నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. కానీ వాటికి సరైన బూమ్ రాకపోవడంతో స్వయంగా చంద్రబాబే రంగంలోకి దిగి సభలకు హాజరు కావాలని చూస్తున్నారట. ఇటీవల బాబు జరిపిని కడప, చిత్తూరు పర్యటనల్లో కూడా వైసీపీ నేతలు తన … Read more

Chandrababu : మళ్లీ యాక్టివ్ అయిన తెలుగుదేశం పార్టీ.. అంతలోనే ఇంత మార్పా..?

Chandrababu : Again TDP Become Active After Chandrababu Naidu Taken Decision  

Chandrababu : తెలుగుదేశం పార్టీ భవిష్యత్ గురించి అభిమానులు, కార్యకర్తలు తెగ ఆందోళన చెందుతున్న తరుణంలో అధినేత చంద్రబాబు తీసుకున్న నిర్ణయం తెలుగు తమ్ముళ్లలో మళ్లీ జీవం పోసినట్టు అయ్యింది. దీంతో టీడీపీ పార్టీలో యాక్టివ్ నెస్ పెరిగిందని, కిందిస్థాయి  కేడర్ కూడా ఉత్సాహంగా పనిచేస్తు్న్నారని తెలుస్తోంది. మొన్నటివరకు అన్ని ఎన్నికల్లో ఓడిపోతూ రావడంతో  టీడీపీ పార్టీ భవిష్యత్ పై నీలినీడలు కమ్ముకున్నాయి. దీంతో కేడర్ మొత్తం నిద్రావస్థలోకి  వెళ్లిపోయింది. అయితే, మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలు  … Read more

Chandrababu : లీడర్స్‌కు చంద్రబాబు వార్నింగ్.. వారికి  నో చాన్స్ అంటూ క్లారిటీ..

chandrababu-naidu-serious-warning-to-tdp-leaders

Chandrababu : ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న టీడీపీని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గాడిలో పెట్టే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇందుకు సంబంధించి నాయకులకు సైతం ఓవైపు దిశానిర్దేశం చేస్తూ మరో వైపు వార్నింగ్ చేస్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడు తాజాగా చేసిన కామెంట్స్ లీడర్లలో గుబులు పుట్టిస్తున్నాయి. అన్ని అబ్జర్వ్ చేస్తున్నాను అని, ఎప్పుడు ఏం చేయాలో నాకు తెలుసు అంటూ తన పార్టీ లీడర్లకే సీరియస్ వార్నింగు ఇచ్చాడు. ప్రస్తుతం ఈ … Read more

Jr NTR Political Entry : బాబు కన్నీళ్లు తుడిచేందుకు.. రాజకీయాల్లోకి యంగ్ టైగర్ NTR..?

Jr NTR Political Entry chandrababu

Jr NTR Political Entry : యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని ఆయన అభిమానులు ఎప్పటి నుంచో కోరుతున్నారు. 2014 ఎన్నికల టైంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేయడంతో ఆ పార్టీకి మంచి మైలేజ్ వచ్చింది. దీంతో వందకు పైగా స్థానాల్లో టీడీపీ పార్టీ విజయం సాధించగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు  ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాలుగా ఏర్పాటవ్వడం.. ఏపీని అభివృద్ధి చేస్తాడనే ఉద్దేశ్యంతోనే బాబుకు ఓట్లు … Read more

Jr NTR Fan Fire : నీవేం హీరోవి అంటూ ఎన్టీఆర్‌ను ప్రశ్నించిన అభిమాని.. 

Jr NTR Fan Fire

Jr NTR Fan Fire : నందమూరి తారకరామారావును ఓ అభిమాని నీవేం హీరోవి ఎన్టీఆర్ అంటూ ప్రశ్నించారు. దీనికి కారణం తన భార్యను దూషించారని చంద్రబాబు విలపించడమే. అక్టోబర్ 22న గన్నవరం ఎమ్మెల్యే అయిన ఎన్టీఆర్ మిత్రుడు పురంధరేశ్వరిని తిడితే మీరు ఏం చేశారని ప్రశ్నించాడు. పెద్ద ఎన్టీఆర్ కన్న బిడ్డను ఎవడో *** గాడు తిడితే ఏం చేశారని ప్రశ్నించాడు. ఒక్క నందమూరి వారసుడు కూడా అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదని అన్నాడు. తాను ఎన్టీఆర్ … Read more

Chandrababu : చంద్రబాబుకు దెబ్బ మీద దెబ్బ.. అటు ఓటములు, ఇటు అవమానాలు

chandrababu-naidu-facing-more-challenges-in-ap-politics

Chandrababu : నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తల పండిన నేత. దాదాపు 40 సంవత్సరాల నుంచి ఆయన రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్నారు. ఇలా ఎన్నో ఎత్తు పల్లాలు చూసిన నేతకు ఇప్పుడు అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోవడం దగ్గరి నుంచి చంద్రబాబుకు అన్ని ఇబ్బందులే. ఇక ఈ నెల రోజుల నుంచి ఈ ఇబ్బందులు మరింతగా పెరిగాయనే చెప్పుకోవాలి. టీడీపీ నేత అయిన పట్టాభిరాం వైసీపీ … Read more

Ys Jagan : జగన్ తీరు అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. ప్రతిపక్షాలకు విమర్శించే చాన్స్ దొరికినట్టేనా..?!

Ys Jagan Responds about TDP allegations after attack on TDP officies

Ys Jagan : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ముఖ్యమైన విషయం ఉంటే తప్ప మీడియా ముందుకు రారు. ఇప్పుడనే కాదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సైతం అంతే.. అధికారం ఉన్న లేకున్నా ఆయన ఎప్పుడు ఒకేలా రియాక్ట్ అవుతారు. అసెంబ్లీలో ప్రతిపక్షాలపై సీరియస్ అయినంతలా మీడియా ముందు కారు. చాలా కూల్‌గా మాట్లాడతారు. అదే ఆయనకు ప్లస్ పాయింట్. చాలా కూల్‌గా సమస్యను పరిష్కరించడంలో ఆయనకు ఆయనే సాటి. ఆయన ఒక అంశాన్ని తీసుకుని దాని గురించే … Read more

Join our WhatsApp Channel