Google Chrome : గూగుల్ క్రోమ్ అప్ డేట్ చేశారా? లేదంటే అంతే సంగతులు..
Google Chrome : కంప్యూటర్, ల్యాబ్‌టాప్ వాడేవారు ఎప్పుటికప్పుడు గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ను అప్ డేట్ చేస్తున్నారా? చేయకుంటే ఏమౌతుంది. చేస్తే వచ్చే లాభాలేంటి అనే విషయాలను కేంద్ర ప్రభుత్వ టీం వివరించింది. గూగుల్ క్రోమ్ యూజ్ చేసే వారు వెంటనే వాటిని అప్ డేట్ చేయాలని సూచించింది. లేదంటే మలిషియస్ వైరస్ ద్వారా సైబర్ నేరగాళ్లు ఎటాక్ చేసే ఛాన్స్ ఉంది. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వ టీం హెచ్చరికలు జారీ చేసింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, … Read more