Sandhya Deepam : సంధ్యాదీపం ఎందుకు వెలిగిస్తారు?

sandhya-deepam-twilight-lamp-lit-in-kerala

Sandhya Deepam : సాయం సంధ్యా సమయంలో దీపం వెలిగించడం కేరళ లోని హిందువుల సాంప్రదాయం. ముఖ్యంగా పెళ్ళికాని ఆడపిల్లలు దీపం వెలిగించి.. దీపం .. దీపం.. దీపం అని మూడు సార్లు ఉచ్ఛరిస్తే.. సకల శుభాలు కలుగుతాయని అక్కడ పెద్దలు చెబుతారు. ఈ దీపాన్ని నిలవిళక్కు అంటారు. అయితే ఈ దీపాన్ని ఎందుకు వెలిగిస్తారు? ఎలా వెలిగిస్తారు? వెలిగించిన దీపం ఏ దిక్కున పెట్టాలి అనే విషయం చాలా మందికి తెలియదు. అసలు ఆ దీపం … Read more

Join our WhatsApp Channel