Intinti Gruhalakshmi : అభిని అరెస్ట్ చేసిన పోలీసులు.. తులసి బెయిల్ పేపర్స్ తీసుకురాగానే ఇంతలో మరో షాక్!
Intinti Gruhalakshmi Today Episode Feb 19 : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ తాజా ఎపిసోడ్లో శనివారం ఎపిసోడ్ 560 హైలైట్స్ గురించి ఓ లుక్కేద్దాం. అభిని వెతుక్కుంటూ వెళ్లిన తులసికి అభి కనిపిస్తాడు. దీంతో అభిని కలిసి ఏంట్రా ఇది అని వెక్కి వెక్కి ఏడుస్తుంది. నాకోసం పోలీసులు వెతుకుతున్నారు మామ్. తల్లి మాట వినకపోతే బిడ్డ ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుందో ఇప్పుడు తెలిసివచ్చింది మామ్ అంటాడు. ఇక నా వల్ల కావట్లేదు నేను … Read more