Father Rape Daughter : కన్నకూతురిపైనే కన్నేసిన తండ్రి.. రెండుసార్లు నోరు నొక్కి మరీ..!

Father-rapes-daughter

Father Rape Daughter : కన్నకూతురిని కంటికిరెప్పలా కాపాడాల్సిన తండ్రే.. ఆమెపాలిట శాపమయ్యాడు. తండ్రి తన పట్ల అంత అమానుషంగా ప్రవర్తించడం ఏ మాత్రం ఊహించని కూతురు.. తండ్రి వికృత రూపాన్ని చూసి విస్తుపోయింది. కూతురి నోరు నొక్కి రెండుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు తండ్రి. మర్నాడు తన సోదరుడికి విషయం చెప్పగా.. అతను తల్లికి జరిగిందంతా వివరించారు. తల్లి బంజారాహిల్స్ పీఎస్ లో ఫిర్యాదు చేయడంతో.. విషయం వెలుగులోకొచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్ ప్రాంతంలో నివసించే ఆటోడ్రైవర్ … Read more

Join our WhatsApp Channel