Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Father Rape Daughter : కన్నకూతురిపైనే కన్నేసిన తండ్రి.. రెండుసార్లు నోరు నొక్కి మరీ..!

Father Rape Daughter : కన్నకూతురిని కంటికిరెప్పలా కాపాడాల్సిన తండ్రే.. ఆమెపాలిట శాపమయ్యాడు. తండ్రి తన పట్ల అంత అమానుషంగా ప్రవర్తించడం ఏ మాత్రం ఊహించని కూతురు.. తండ్రి వికృత రూపాన్ని చూసి విస్తుపోయింది. కూతురి నోరు నొక్కి రెండుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు తండ్రి. మర్నాడు తన సోదరుడికి విషయం చెప్పగా.. అతను తల్లికి జరిగిందంతా వివరించారు. తల్లి బంజారాహిల్స్ పీఎస్ లో ఫిర్యాదు చేయడంతో.. విషయం వెలుగులోకొచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్ ప్రాంతంలో నివసించే ఆటోడ్రైవర్ ... Read more

By Ramesh Babu

Published on: January 15, 2022 6:59 PM

Updated on: January 23, 2022 6:58 PM

Father-rapes-daughter

---Advertisement---

Father Rape Daughter : కన్నకూతురిని కంటికిరెప్పలా కాపాడాల్సిన తండ్రే.. ఆమెపాలిట శాపమయ్యాడు. తండ్రి తన పట్ల అంత అమానుషంగా ప్రవర్తించడం ఏ మాత్రం ఊహించని కూతురు.. తండ్రి వికృత రూపాన్ని చూసి విస్తుపోయింది. కూతురి నోరు నొక్కి రెండుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు తండ్రి. మర్నాడు తన సోదరుడికి విషయం చెప్పగా.. అతను తల్లికి జరిగిందంతా వివరించారు. తల్లి బంజారాహిల్స్ పీఎస్ లో ఫిర్యాదు చేయడంతో.. విషయం వెలుగులోకొచ్చింది. వివరాల్లోకి వెళ్తే..

బంజారాహిల్స్ ప్రాంతంలో నివసించే ఆటోడ్రైవర్ భార్యకు ఇటీవలే జబ్బుచేసింది. తన సోదరిని పరామర్శించేందుకు ఇంటికొచ్చిన సోదరుడు.. ఆమె పరిస్థితి చూసి తనతో పాటు ఊరికి తీసుకెళ్లాలనుకున్నాడు. తనతోపాటు పిల్లల్ని కూడా ఊరికి తీసుకెళ్తానని చెప్పగా.. భర్త పిల్లల్ని తనతోనే ఉంచుకుంటానన్నాడు. భర్త వికృత చేష్టలను పసిగట్టలేని తల్లి.. 15 ఏళ్ల కూతురు, ఇద్దరు కొడుకుల్ని భర్త వద్ద ఉంచి,తన సోదరుడితో కలిసి మహబూబ్ నగర్ కు వెళ్లింది. ఎప్పటిలాగానే జనవరి 9వ తేదీ రాత్రికి ఇంటికొచ్చిన తండ్రి.. కూతురిపై కన్నేశాడు.

ఆమె నోరునొక్కి రెండుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఉదయాన్నే జరిగిన విషయాన్ని సోదరుడికి చెప్పుకుని బోరున విలపించింది ఆ బాలిక. అనంతరం మహబూబ్ నగర్ లో ఉన్న తల్లివద్దకు వెళ్లి జరిగిన విషయాన్ని వివరించగా.. శుక్రవారం పిల్లలతో కలిసి హైదరాబాద్ కు చేరుకుంది. భర్తపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు నిందితుడిపై ఐపీసీ సెక్షన్లతో పాటు పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసి, అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

Read Also : Vastu Tips : మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఉంటే ఈ వాస్తు చిట్కాలను ఫాలో అవ్వండి…

,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :

Telangana Cheyutha Pension : చేయూత పింఛన్లపై గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుంచే కొత్త పెన్షన్లు! దరఖాస్తుకు చివరి తేదీ ఇదే

Telangana Cheyutha Pension : చేయూత పింఛన్లపై గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుంచే కొత్త పెన్షన్లు! దరఖాస్తుకు చివరి తేదీ ఇదే

Gold Price : బంగారం ధరలకు మళ్లీ రెక్కలు.. రానున్న రోజుల్లో భారీ జంప్? ఇప్పుడే కొనాలా?

Gold Price : బంగారం ధరలకు మళ్లీ రెక్కలు.. రానున్న రోజుల్లో భారీ జంప్? ఇప్పుడే కొనాలా?

AP Govt Scheme : రూ.25,000 మీ ఖాతాలో పడ్డాయా? ఏపీలో చేనేత కుటుంబాలకు భారీ సాయం.. పూర్తి వివరాలు ఇవే!

AP Govt Scheme : రూ.25,000 మీ ఖాతాలో పడ్డాయా? ఏపీలో చేనేత కుటుంబాలకు భారీ సాయం.. పూర్తి వివరాలు ఇవే!

PM Modi Video : ‘ఫ్రెండ్‌షిప్ డే’ను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మరో వీడియో.. ఆగస్టు 7న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని పిలుపు!

PM Modi Video : ‘ఫ్రెండ్‌షిప్ డే’ను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మరో వీడియో.. ఆగస్టు 7న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని పిలుపు!

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!

Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!