Intinti Gruhalakshmi Oct 18 Today Episode : లాస్యని ఉద్యోగంలో నుంచి పీకేసిన సామ్రాట్.. కోపంతో రగిలిపోతున్న లాస్య..?
Intinti Gruhalakshmi Oct 18 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో లాస్య సామ్రాట్ దగ్గరికి వెళుతుంది. ఈరోజు ఎపిసోడ్ లో సామ్రాట్ నందు మీద విరుచుకుపడుతూ ఇష్టం వచ్చినప్పుడు మానేయడం కాదు కనీసం చెప్పాలి అని కూడా తెలియదా అని అరుస్తూ ఉండగా మీరేం భయపడకండి సార్ నేను … Read more