RGV Pawan Kalyan : అందుకే పవన్ కల్యాణ్‌ను ఆర్జీవీ అమాంతం పొగిడేస్తున్నాడా? వర్మ యూటర్న్ మామూలుగా లేదుగా..!

Ram Gopal Varma Supports Pawan Kalyan Comments over YCP and Janasena Political War

RGV Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఇటీవల వైఎస్ జగన్ (CM Ys Jagan) సర్కారుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రతిసారి తన మూడు పెళ్లిళ్ల గురించి విమర్శలు చేస్తున్న వైసీపీ నేతలకు తనదైన శైలిలో పవన్ గట్టి కౌంటర్ ఇచ్చారు. మొన్నటివరూ మౌనం వహించిన పవన్.. ఆవేశం కట్టలు తెంచేసుకుంది. ఒక్కసారి వైసీపీ నేతలపై విరుచుకుపడ్డారు పవన్. ఏఖంగా వైసీపీ నేతలను నా కొడకల్లారా అంటూ చెప్పు చూపించారు … Read more

Sri Reddy : నన్ను దాటుకునే జగన్ జోలికి వెళ్లాలి.. ఆర్జీవీపై శ్రీరెడ్డి ఫైర్..

sri-reddy-fire-on-director-

Sri Reddy : ఏపీలో థియేటర్స్ టికెట్స్ ప్రైసెస్ తగ్గించడాన్ని కొందరు సినీ ప్రముఖులు తప్పుబడుతున్నారు. ఈ విషయమై ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు వర్సెస్ టాలీవుడ్ ఇండస్ట్రీ అనే సీన్ క్రియేట్ అయింది. ఈ వివాదంలోకి తాజాగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దూరిపోయాడు. ట్విట్టర్ వేదికగా ఆయన సంధించిన ప్రశ్నలకు వైసీపీ నేత, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని స్పందించారు. కాగా, ఈ వివాదంలోకి మరో వ్యక్తి వచ్చారు. ఆమెనే శ్రీరెడ్డి.. … Read more

RGV Comments : ఏపీ టికెట్ ధరలపై RGV పోరాటం.. మంత్రి పేర్నినానికి సూటి ప్రశ్నలు..!

rgv-comments-rgv-asks-questions-to-minister-perni-nani-on-ap-cinema-ticket-prices-issue

RGV Comments : ఏపీలో టికెట్ ధరలను ప్రభుత్వం నిర్ణయించడంపై సినీ అభిమానులతో పాటు చిత్ర పరిశ్రమ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. సోషల్ మీడియా వేదికగా జగన్ ప్రభుత్వం, మంత్రులు పేర్నినాని, అనిల్ కుమార్ పై కొందరు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ప్రభుత్వం చర్యలతో సినీ పరిశ్రమ తీవ్రంగా నష్టపోతుందని సినీ పెద్దలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా చేస్తే పెద్ద సినిమాలు నిర్మించడానికి ఎవరూ రారని, ఫలితంతా సినీ కార్మికులకు ఉపాధి దూరం అవుతుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టికెట్ల … Read more

RGV Comments : ఏపీ ప్రభుత్వంపై వర్మ సెటైర్స్.. టికెట్ల ధరలు తగ్గించే బదులు రాజమౌళికి రివార్డివ్వండి…

Ap Movie Ticket Rates Issue: Ram gopal Varma comments on SS Rajamouli

RGV Comments : ఏపీలోని థియేటర్స్‌లో సినిమా టికెట్ల ధరలు ప్రభుత్వం నిర్ణయించడాన్ని వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తప్పుబడుతున్నారు. ఈ క్రమంలోనే ఏపీ సర్కారుపైన తన దైన స్టైల్‌లో సెటైర్స్ వేస్తున్నారు. టికెట్ల ప్రైసెస్ ఇష్యూను రాజమౌళికి లింక్ చేస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు వర్మ. సదరు కామెంట్స్ ప్రజెంట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. తెలుగోడి సత్తాను ప్రపంచానికి చాటి చెప్పిన డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి అని, రాజమౌళి తీసిన ‘బాహుబలి’ సినిమాతో తెలుగు … Read more

RGV Comments Manchu Laxmi : ‘నీకు హద్దులు అనేవి లేవా’.. మంచు లక్ష్మిపై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్!

RGV Comments Manchu Laxmi : Ram Gopal Varma Shocking Comments on Manchu Laxmi 

RGV Comments Manchu Laxmi : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆర్జీవీ అంటే తెలియని వారు ఉండరు. ఎప్పుడు ఏదొక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తారు. ఇక తాజాగా మంచు లక్ష్మి మీద కామెంట్స్ చేసాడు ఆర్జీవీ. ఈయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా మంచు నటి కొన్ని వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ వీడియోలలో మంచు లక్ష్మి కేరళ ప్రాచీన విద్యను నేర్చుకుంటున్నట్టు కనిపిస్తుంది. గత మూడు రోజులుగా కేరళ … Read more

RGV Comments : ఆర్జీవీ మరో సంచలనం.. అల్లు అర్జున్ సూపర్.. రజినీ, చిరు, మహేశ్ బాబు అందరూ వేస్టేనట..!

rgv-ram-gopal-varma-shocking-comments-on-allu-arjun-and-rajinikanth-mahesh-babu

RGV Comments : వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా ఓ సెన్సెషన్.. ఈయన ఎప్పుడైనా ఫ్రీ మైండ్‌తో ఉన్నాడంటే ఎవరో ఒకరి మీద బాంబ్ పేలుస్తాడు. తాజాగా ఆర్జీవీ ‘పుష్ప ది రైజ్’ ట్రైలర్ పై స్పందించాడు. ఇందులో కొత్తేమి ఉంది, మహా అంటే ఏదో ఒక వివాదాస్పద కామెంట్ చేస్తాడు అనుకుంటాం.. నిజమే అది అందరూ ఊహించవచ్చు. హీరో అల్లు అర్జున్ లేదా దర్శకుడు సుకుమార్, సినిమాలోని స్టోరీ పరంగా చేసిన … Read more

RGV Comments : చంద్రబాబు ఏడ్చిన ఘటనపై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్.. ఏమన్నారంటే..?

Ram Gopal Varma

RGV Comments : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా ఆసక్తికరంగా సాగుతున్నాయి. నిన్నటికి నిన్న ప్రెస్ ముందు ఆ రాష్ట్ర మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కంట తడి పెట్టుకున్నారు. మళ్లీ తిరిగి సీఎం అయ్యేంత వరకూ అసెంబ్లీకే వెళ్లనని ఆయన శపథం చేశారు. ఇక ఆయన శపథం మాటెలా ఉన్నా కానీ ఈ విషయం పై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చాలా ఇంట్రెస్టింగ్ గా స్పందించారు. ఆయన తన ట్విటర్ లో ఓ వీడియోను … Read more

Join our WhatsApp Channel