RRR vs Radhe Shyam : రాధేశ్యామ్‌తో ‘ఆర్‌ఆర్‌ఆర్’ను పోల్చుతున్న వారికి ఇదే సమాధానం..!
RRR vs Radhe Shyam : దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న జక్కన్న తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ కలిసి నటించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక స్క్రీన్స్ లో విడుదల కాబోతుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఒక సెంటిమెంట్ అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది. భారీ అంచనాల నడుమ … Read more