Akhil Akkineni : పేదింటి అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్న అక్కినేని అఖిల్ ఎవరంటే..?
Akhil Akkineni : అక్కినేని కోడలుగా అడుగుపెట్టిన సమంత తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని ఎంతగానో సంపాదించుకుంది. కానీ ఆ తరువాత మనస్పర్థల తో ఇటీవలే విడాకులు తీసుకుని వెళ్ళిపోయింది. దీంతో మొన్నటి వరకు అఖిల్ కు మాత్రమే పెళ్ళి చేయాలనే బాధ్యత నాగార్జున పై ఉండేది.కానీ ఇప్పుడు నాగచైతన్య పెళ్లి బాధ్యత కూడా నాగార్జున భుజాలపై పడింది. అయితే గతంలో అఖిల్ పెళ్లి విషయంలో ఊహించని పరిణామాలు ఎదురయ్యాయి. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలోనే ఒక అమ్మాయిని ప్రేమించి,పెళ్లి … Read more