Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Rashmika mandanna: రష్మిక మందన్నాకు డైరెక్టర్ సుకుమార్ అన్యాయం.. పాపం!

Rashmika mandanna: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మికా మందన్నా హీరోహీరోయిన్లుగా నటించి.. బ్లాక్ బాస్టర్ హిట్టుగా నిలిచిన పుష్ప సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే సినిమా రిలీజ్ దాదాపు ఆరు నెలలు గడుస్తున్నా పుష్ప సినిమా ఫీవర్ మాత్రం ప్రజలను ఇంకా వదలట్లేదు. అయితే ఈ క్రమంలోనే పుష్ప సినిమా డైరెక్టర్… పార్ట్ 2 ని కూడా తీస్తానని ప్రకటించారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త ప్రస్తుతం వైరల్ ... Read more

By Vinod Kumar

Published on: June 19, 2022 9:00 AM

Updated on: June 19, 2022 9:12 AM

---Advertisement---

Rashmika mandanna: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మికా మందన్నా హీరోహీరోయిన్లుగా నటించి.. బ్లాక్ బాస్టర్ హిట్టుగా నిలిచిన పుష్ప సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే సినిమా రిలీజ్ దాదాపు ఆరు నెలలు గడుస్తున్నా పుష్ప సినిమా ఫీవర్ మాత్రం ప్రజలను ఇంకా వదలట్లేదు. అయితే ఈ క్రమంలోనే పుష్ప సినిమా డైరెక్టర్… పార్ట్ 2 ని కూడా తీస్తానని ప్రకటించారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త ప్రస్తుతం వైరల్ గా మారింది. పార్ట్ 1 లో హీరోయిన్ గా ఉన్న రష్మికా మందన్న పాత్రను.. పార్ట్ 2 లో పూర్తిగా తగ్గించబోతున్నట్లు తెలుస్తోంది.

పుష్ప 1లో ఇప్పటికే పెళ్లి అయినట్లు చూపించడంతో… పార్ట్ 2లో శ్రీవల్లి పాత్రను పూర్తిగా తగ్గించబోతున్నట్లు సమాచారం. అలాగే విలన్ అయిన సునీల్, అనసూయ పాత్రలను పెంచతారని టాక్ వినిపిస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్టు కూడా లాక్ అయినందని అంటున్నారు. ఇక్కడ మరో వర్షన్ ఏంటంటే… రష్మిక పాత్రను చంపినా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు నెటిజెన్లు. మరి డైరెక్టర్ సుకుమార్ ఏం చేయబోతున్నారనేది మాత్రం ఎవరికీ తెలియదు. ఈ విషయాలన్నీ తెలియాలంటే ఇంకా కొంత కాలం ఆగాల్సిందే.

, , , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :

PM Modi Video : ‘ఫ్రెండ్‌షిప్ డే’ను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మరో వీడియో.. ఆగస్టు 7న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని పిలుపు!

PM Modi Video : ‘ఫ్రెండ్‌షిప్ డే’ను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మరో వీడియో.. ఆగస్టు 7న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని పిలుపు!

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!

Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!

Amazon Great Freedom Sale : అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026 : వన్‌ప్లస్ 15పై భారీ డీల్.. కొనాలనుకునేవారికి ఇదే గోల్డెన్ ఛాన్స్!

Amazon Great Freedom Sale : అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026 : వన్‌ప్లస్ 15పై భారీ డీల్.. కొనాలనుకునేవారికి ఇదే గోల్డెన్ ఛాన్స్!

Gold Price Today : బంగారం ప్రియులకే పండగే.. భారీగా దిగొచ్చిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడే కొనడం బెస్ట్!

Gold Price Today : బంగారం ప్రియులకే పండగే.. భారీగా దిగొచ్చిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడే కొనడం బెస్ట్!

Hyderabad Metro : రోజూ హైదరాబాద్ మెట్రోలో ప్రయాణిస్తున్నారా? త్వరలో మంత్లీ, క్వార్టర్లీ పాస్‌లు.. విద్యార్థులు, ఉద్యోగులకు భారీ ఊరట!

Hyderabad Metro : రోజూ హైదరాబాద్ మెట్రోలో ప్రయాణిస్తున్నారా? త్వరలో మంత్లీ, క్వార్టర్లీ పాస్‌లు.. విద్యార్థులు, ఉద్యోగులకు భారీ ఊరట!