Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Credit card: క్రెడిట్ కార్డు వాడుతున్నారా..? మినియం బిల్ చెల్లించినట్లైతే ఇది తెలుసుకోకుంటే మీ జేబుకు బొక్కే

Credit card : క్రెడిట్ కార్డుల ఉపయోగం రోజు రోజుకూ పెరుగుతుంది. ఇప్పుడు క్రెడిట్ కార్డు లేని వారు లేరంటే అతిశయోక్తి ఏమీ కాదు. ఒక్కొక్కరికి రెండు కంటే ఎక్కువే క్రెడిట్ కార్డులు ఉంటాయి. కార్డులు ఎన్ని ఉన్నా, ఒకటే ఉన్నా దానిని ఏ విధంగా వాడాలో మాత్రం చాలా చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఎక్కువ మందికి దాని వాడకం సరిగ్గా తెలియదు. క్రెడిట్ కార్డులు ఆపదలో ఆదుకుంటాయి. కానీ వాడకం తెలియక పోతే ... Read more

By Vinod Kumar

Published on: June 24, 2022 11:50 AM

Updated on: June 26, 2022 10:45 AM

are you paying minimum amount to credit card bill, then this is for you

---Advertisement---

Credit card : క్రెడిట్ కార్డుల ఉపయోగం రోజు రోజుకూ పెరుగుతుంది. ఇప్పుడు క్రెడిట్ కార్డు లేని వారు లేరంటే అతిశయోక్తి ఏమీ కాదు. ఒక్కొక్కరికి రెండు కంటే ఎక్కువే క్రెడిట్ కార్డులు ఉంటాయి. కార్డులు ఎన్ని ఉన్నా, ఒకటే ఉన్నా దానిని ఏ విధంగా వాడాలో మాత్రం చాలా చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఎక్కువ మందికి దాని వాడకం సరిగ్గా తెలియదు.

Credit card
Credit card

క్రెడిట్ కార్డులు ఆపదలో ఆదుకుంటాయి. కానీ వాడకం తెలియక పోతే జేబుకు పే..ద్ద చిల్లు పెడతాయి. ఛార్జీలపై ఛార్జీలు వసూలు చేస్తుంటాయి. నెల నెలా బిల్లు వచ్చినప్పుడు కూడా దాని గురించి కొద్ది మందికి మాత్రమే తెలిసి ఉంటుంది. బిల్ స్టేట్ మెంట్ పై ఉండే గడువు తేదీ లోపు బకాయి మొత్తాన్ని చెల్లించమని సదరు కంపెనీ కోరుతుంది. అయితే బిల్ పేమెంట్ విషయంలో కార్డు దారులకు కొన్ని ఆప్షన్లు ఉంటాయి.

బిల్లు పూర్తిగా చెల్లించడం, చెల్లించాల్సిన బకాయిలో ఎంతో కొంత మొత్తాన్ని చెల్లించడం, బకాయిలో కనీసం 5 శాతం చెల్లించడం అనే మూడు ఆప్షన్లు ఉంటాయి. ఇందులో బిల్లు పూర్తిగా చెల్లించడం అనే ఆప్షన్ అత్యుత్తమమైనది. దీని వల్ల మన క్రెడిట్ స్కోరు పెరగడంతో పాటు ఎలాంటి ఫైన్లు పడకుండా ఉంటాయి. మిగతా రెండు ఆప్షన్లు కూడా మనపై ఎంతో కొంత భారాన్ని మోపుతాయి. కొంత వడ్డీ వేయడం లేదా ఛార్జీలు వేయడం లాంటివి ఉంటాయి. కాబట్టి క్రెడిట్ కార్డు వాడే వారు దానిని ఎంత మేరకు వాడతారో.. అంత మేర బిల్లు చెల్లించాలి. అప్పుడు దాని అత్యున్నత ప్రయోజనాలు పొందవచ్చు.

Read Also : Garuda mukku: గరుడ ముక్కు మొక్కలో పుష్కలంగా ఔషధ గుణాలు..!

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :

AP Govt Scheme : రూ.25,000 మీ ఖాతాలో పడ్డాయా? ఏపీలో చేనేత కుటుంబాలకు భారీ సాయం.. పూర్తి వివరాలు ఇవే!

AP Govt Scheme : రూ.25,000 మీ ఖాతాలో పడ్డాయా? ఏపీలో చేనేత కుటుంబాలకు భారీ సాయం.. పూర్తి వివరాలు ఇవే!

PM Modi Video : ‘ఫ్రెండ్‌షిప్ డే’ను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మరో వీడియో.. ఆగస్టు 7న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని పిలుపు!

PM Modi Video : ‘ఫ్రెండ్‌షిప్ డే’ను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మరో వీడియో.. ఆగస్టు 7న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని పిలుపు!

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!

Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!

Amazon Great Freedom Sale : అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026 : వన్‌ప్లస్ 15పై భారీ డీల్.. కొనాలనుకునేవారికి ఇదే గోల్డెన్ ఛాన్స్!

Amazon Great Freedom Sale : అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026 : వన్‌ప్లస్ 15పై భారీ డీల్.. కొనాలనుకునేవారికి ఇదే గోల్డెన్ ఛాన్స్!

Gold Price Today : బంగారం ప్రియులకే పండగే.. భారీగా దిగొచ్చిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడే కొనడం బెస్ట్!

Gold Price Today : బంగారం ప్రియులకే పండగే.. భారీగా దిగొచ్చిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడే కొనడం బెస్ట్!