Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Vegetable prices : ఆకాశాన్ని అంటుతున్న కూరగాయల ధరలు.. హైదరాబాద్ లో ఎంతంటే?

Vegetable prices : హైదరాబాద్ లో కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. మొన్నటి వరకు కీలో 10రూపాయలు ఉన్న టమాటాలు ధర రెట్టింపు అయింది. కేజీ టమాటాలు 22 రూపాయలు పలుకుతోంది. అయితే హైదరాబాద్ రైతు బజార్ లలో కూరగాయల ధరలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. కిలో టమాటాలు 22, కిలో పచ్చి మిర్చి 65, కిలో వంకాయలు 23, కిలో బెండకాయలు 35, కిలో క్యాప్సికం 53, కిలో కాకరకాయ 32, ... Read more

By Vinod Kumar

Published on: April 20, 2022 1:29 PM

Updated on: April 20, 2022 7:15 PM

Vegetable prices

---Advertisement---

Vegetable prices : హైదరాబాద్ లో కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. మొన్నటి వరకు కీలో 10రూపాయలు ఉన్న టమాటాలు ధర రెట్టింపు అయింది. కేజీ టమాటాలు 22 రూపాయలు పలుకుతోంది. అయితే హైదరాబాద్ రైతు బజార్ లలో కూరగాయల ధరలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Vegetable prices
Vegetable prices

కిలో టమాటాలు 22, కిలో పచ్చి మిర్చి 65, కిలో వంకాయలు 23, కిలో బెండకాయలు 35, కిలో క్యాప్సికం 53, కిలో కాకరకాయ 32, కిలో బీరకాయ 28, కిలో క్యాబేజీ 13, కిలో దొండకాయ 18, కిలో గింజ చిక్కుడు 55, కిలో గుండు బిన్నీస్ 70, కిలో గోకర కాయ 28, కిలో దోసకాయ 11, కిలో క్యాలీ ఫ్లవర్ 18, కిలో బీట్ రూట్ 13, కిలో ఉల్లిగడ్డ 12, కిలో ఆలుగడ్డ 25, ఒక సొరకాయ 15, కఒక మునగకాయ 4 నుంచి 5, ఒక మామిడి కాయ 10 నుంచి 12 రూపాయలు, డజన్ నిమ్మకాయలు 45 నుంచి 50 రూపాయలు, కిలో క్యారెట్ 21, మొరంగడ్డ కిలో 13, కిలో కందగడ్డ 23, గుమ్మడికాయ 11, పొట్లకాయ 15, అరటి కాయ 9, ఒక ముల్లంగి 3 నుంచి 5 రూపాయలు పలుకుతోంది.

Read AlsoBusiness Idea : రెండు లక్షల పెట్టుబడి పెడ్తే చాలు.. ఇలా నెలకు 50 వేలు ఈజీగా సంపాదించొచ్చు!

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.