Intinti Gruhalakshmi April20 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో జరిగినంత తలచుకుని బాధ పడుతూ ఉంటుంది దివ్య.
ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా దివ్య తులసి నందు ల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి తులసి వచ్చి దివ్య హోదా చేయడమే కాకుండా నీ సంతోషమే నాకు ముఖ్యం కాదు ఇప్పుడే మీ నాన్న కు సారీ చెప్పి వెనక్కి పిలుస్తాను అని అంటుంది. వెంటనే దివ్య వద్దు అమ్మ నీకు నీ ఆత్మాభిమానం ఎంత ముఖ్యమో, నాకు కూడా అంతే ముఖ్యం అంటూ తులసి వైపు మాట్లాడుతుంది.

మరొకవైపు ప్రేమ్ పాటలు రాసి మ్యూజిక్ డైరెక్టర్ కు చూపిస్తాడు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్లి ఆ పాటను చూపించగానే మొదట మ్యూజిక్ డైరెక్టర్ పాట బాగా లేదు అంటూ ఆ పేపర్ ను డస్ట్ బిన్ లో పడేస్తాడు. ప్రేమ్ వెళ్లిపోయిన తర్వాత వెంటనే ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఆ పేపర్ తీసి చూసి, ప్రేమ గారిని ఏదో అనుకున్నాను కానీ పాటలు బాగానే రాస్తాడు.
ఇందులో నేను కొన్ని పదాలు మార్చి నేనే రాసినట్టుగా పెట్టు దగ్గర డబ్బులు లాగేసి నా భార్యకు వడ్డానం చేపిస్తాను అని సంతోషంగా అక్కడినుంచి వెళ్తాడు. ఇక మరొకవైపు తులసి అభి కోసం పాలు తీసుకొని వెళుతుంది. అభిమానం తన ఫ్రెండ్ తో నాకు మా అమ్మ కంటే నాకు కెరిర్ ముఖ్యం అంటు సెల్ఫిష్ గా మాట్లాడటం తో ఆ మాటలు అన్నీ తులసి ఉంటుంది.
ఇక చివరగా అభి ఫోన్ కట్ చేసేటప్పుడు తన తల్లిని చూసి భయపడతాడు. కానీ తులసి మాత్రం అభి మాటలు ఏమి విననట్టుగా ప్రవర్తిస్తుంది. మరొకవైపు ప్రేమ్ తనకు జరిగిన అవమానం ని తలుచుకుని గాయం చేసుకోగా చూసిన శృతి వెంటనే ఎమోషనల్ అవుతూ గాయానికి కట్టు కడుతుంది.
ప్రేమ తనకు జరిగిన అవమానం గురించి సుదీర్ఘ చెప్పుకొని బాధపడతాడు. మరొక వైపు అవి మాటలు గురించి ఆలోచనలో పడ్డ తులసి ఎలా అయినా అబి కోరుకున్న జీవితాన్ని అభికి ఇవ్వాలి అని నిర్ణయించుకుంటుంది. దీంతో తులసి స్వయంగా గాయత్రి కి ఫోన్ చేసి స్వయంగా తానే పంపిస్తాను అని గాయత్రకీ మాట ఇస్తుంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.
Read also : Intinti Gruhalakshmi : షాకింగ్ ట్విస్ట్.. ఇల్లు వదిలి పోవాలి అనుకున్న అభి.. ఎమోషనల్ అవుతున్న తులసి..?