Gold Prices Today : గత రెండ్రోజుల నుంచి ఏపీ, తెలంగాణల్లో బంగారం ధర స్థిరంగా కొనసాగుతోంది. అయితే గురువారం రోజు స్వల్పంగా పెరిగిన బంగారం ధర ఇప్పటికీ అలాగే ఉంది. అయితే 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర 51 వేల 980 రూపాయలుగా ఉంది. అంటే గ్రాము బంగారం ధర 5 వేల 198 రూపాయలు అన్నమాట. అలాగే వెండి ధర మాత్రం మరింత తగ్గింది.
Advertisement
అలాగే ఈరోజు ఒక కిలో వెండి ధర 71 వేల 300 లుగా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో శనివారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
- హైదరాబాద్లో పది గ్రాముల బంగారం ధర రూ.51,980గా ఉంది. కిలో వెండి ధర రూ.71, 300 వద్ద కొనసాగుతోంది.
- 10 గ్రాముల పసిడి ధర విజయవాడలో రూ.51, 980 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.71, 300గా ఉంది.
- వైజాగ్ లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.51,980గా ఉంది. కేజీ వెండి ధర రూ.71, 300 వద్ద కొనసాగుతోంది.
- ప్రొద్దుటూర్ లో పది గ్రాముల పసిడి ధర రూ.51,980గా ఉంది. కేజీ వెండి ధర రూ.71, 300 వద్ద కొనసాగుతోంది.
Read Also : Banjara Hills Pub Case : పబ్ కేసుపై నాగబాబు స్పందన.. ఏమన్నారో తెలుసా?
Advertisement
Advertisement