Horoscope : ఈరోజు ఈ రెండు రాశుల వాళ్లు నక్కతోక తొక్కనట్లే.. లక్కే లక్కు!

Horoscope : ఈ వారం అనగా ఆగస్టు 25వ తేదీ పన్నెండు రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలిపారు. ప్రధాన గ్రహాలైన గురు, రాహు, కేతు, శని సంచారం వల్ల ఈ రెండు రాశుల వాళ్లకి ఈరోజు లక్కు బాగా కలిసి వస్తుందని తెలిపారు. అయితే ఆ రెండు రాశులు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

కన్య రాశి.. కన్య రాశి వాళ్లకు ఆర్థికంగా బాగుంటుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఉత్సాహంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని మధుర క్షణాలను గడుపుతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బద్ధకాన్ని దరి చేయనీయకుండి. నమ్మిన ధర్మమే ముందదుకు నడిపిస్తుంది. వ్యాపారంలో శ్రద్ధ పెట్టాలి. ఇంట్లో వారి సూచనలతో సమస్య తొలగతుంది. శ్రీరామ నామాన్ని జపించడ వల్ల చాలా లాభాలు ఉంటాయి.

మీన రాశి.. మీన రాశి వాళ్లకు చాలా మంచి కాలం. అనుకున్న పని కచ్చితంగా నెరవేరుతుంది. ముఖ్య విషయాల్లో పురోగతి సాధిస్తారు. అందరినీ కలుపుకొని పోవడం వల్ల లక్ష్యాన్ని త్వరగా చేరుకుంటారు. ప్రయాణాలలో అశ్రద్ధ అస్సలే వద్దు. మిత్రుల సూచనలు తీసుకోవాలి. వాటిని జాగ్రత్తగా పాటిస్తూ తమ పని తాము చేస్కోవాలి.ఆర్థికంగా అనువైన కాలం. ఇష్ట దైవ ధ్యాన మేలు చేస్తుంది. .