Horoscope : ఈరోజు ఈ రెండు రాశుల వాళ్లు నక్కతోక తొక్కనట్లే.. లక్కే లక్కు!
Horoscope : ఈ వారం అనగా ఆగస్టు 25వ తేదీ పన్నెండు రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలిపారు. ప్రధాన గ్రహాలైన గురు, రాహు, కేతు, శని సంచారం వల్ల ఈ రెండు రాశుల వాళ్లకి ఈరోజు లక్కు బాగా కలిసి వస్తుందని తెలిపారు. అయితే ఆ రెండు రాశులు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. కన్య రాశి.. కన్య రాశి వాళ్లకు ఆర్థికంగా బాగుంటుంది. కీర్తి ప్రతిష్టలు … Read more