Horoscope: ఈరోజు ఈరెండు రెండు రాశుల వాళ్లు కచ్చితంగా శుభవార్త వింటారు..!

Horoscope: ఈరోజు అంటే జులై 28వ తేదీ గురువారం రోజు పన్నెండు రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలిపారు. ప్రధాన గ్రహాలైన గురు, రాహు, కేతు, శని గ్రహాల సంచారం వల్ల ముఖ్యంగా ఈ రెండు రాశుల వాళ్లు ఈరోజు కచ్చితంగా శుభవార్త వింటారు. అయితే ఆ రెండు రాశులు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

Advertisement

మేష రాశి.. మేష రాశి వాళ్లకు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అంచనాలను అందుకుంటారు. విందు, వినోద, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనూ పాల్గొంటారు. చాలా హాయిగా ఆనందంగా గడుపుతారు. మానసికంగా చాలా ఆనందంగా ఉంటారు. ఒక శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. దైవారాధన మానవద్దు.

Advertisement

మిథున రాశి.. మిథున రాశి వాళ్లు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. కారు, బంగ్లా, స్థలం లాంటివి కూడా కొనుగోలు చేసే అవకాం ఎక్కువగా కనిపిస్తోంది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రుల వల్ల మేలు జరుగుతుంది. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. కనకధార స్తోత్రం పఠించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.

Advertisement
Advertisement