...

Horoscope : ఈ రెండు రాశుల వాళ్లు బంధువులతో జాగ్రత్తగా ఉండాలి.. లేదంటే గొడవలే!

Horoscope : ఈరోజు అనగా జులై 23వ తేదీన ప్రధాన గ్రహాలైన గురు, రాహు, కేతు, శని గ్రహాల వల్ల పన్నెండు రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో జోత్యిష్య శాస్త్ర నిపుణులు తెలిపారు. అయితే ముఖ్యంగా ఈ రెండు రాశుల వాళ్లు బంధువులతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. లేనిపక్షంలో గొడవలు అవుతాయని వివరించారు. అయితే ఈ రాశులు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

These two zodiac signs are be careful in this day.....
These two zodiac signs are be careful in this day…..

వృషభ రాశి.. ప్రారంభించిన కార్యక్రమాలు ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. కొందరి ప్రవర్తన కాస్త బాధ కలిగిస్తుంది. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు వస్తాయి. కోపాన్ని కాస్త తగ్గించుకుంటే మంచిది. బంధువులు ఎవరైనా మాట అన్నా పెద్దగా పట్టించుకోకండి. గోసేవ చేస్తే బాగుంటుంది.
మిథున రాశి.. కీలక వ్యవహారాలలో పెద్దలను కలుస్తారు. నిర్ణయం మీకు అనుకూలంగా వస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అనవసర ధనవ్యయం సూచితం. బంధువులతో వాదనలకు దిగడం వల్ల విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఇష్టదేవతా స్తోత్రం పారాయణ చేస్తే మంచిది.

Read Also : Horoscope: ఈ రెండు రాశుల వాళ్లకు రోజంతా కలహాలే.. జాగ్రత్త సుమీ!