Horoscope : ఈ రెండు రాశుల వాళ్లు బంధువులతో జాగ్రత్తగా ఉండాలి.. లేదంటే గొడవలే!
Horoscope : ఈరోజు అనగా జులై 23వ తేదీన ప్రధాన గ్రహాలైన గురు, రాహు, కేతు, శని గ్రహాల వల్ల పన్నెండు రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో జోత్యిష్య శాస్త్ర నిపుణులు తెలిపారు. అయితే ముఖ్యంగా ఈ రెండు రాశుల వాళ్లు బంధువులతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. లేనిపక్షంలో గొడవలు అవుతాయని వివరించారు. అయితే ఈ రాశులు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వృషభ రాశి.. ప్రారంభించిన కార్యక్రమాలు ఆటంకాలు ఎదురైనా అధిగమించే … Read more