...

Karthika Deepam: సౌందర్యపై కోపంతో రగిలిపోతున్న స్వప్న.. భయంతో వణికిపోతున్న హిమ..?

Karthika Deepam: తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. గత ఎపిసోడ్ లో నిరూపమ్, హిమ, జ్వాలా ముగ్గురు కలిసి నాగార్జునసాగర్ వెళ్ళాలి అని నిర్ణయించుకుంటారు.

Advertisement

ఇక ఈ రోజు ఎపిసోడ్ లో స్వప్న నీకు పెళ్లి చేయాలి అనుకుంటున్నాను అని అనడంతో నిరూపమ్ కోప్పడతాడు. ఆ తరువాత సత్య,ప్రేమ్ ల గురించి మాట్లాడటంతో స్వప్న సీరియస్ అవుతుంది. కానీ నిరూపమ్ మాత్రం వాళ్ల గురించి మాట్లాడడంతో స్వప్న ఇక ఆపుతావా అంటూ ఫైర్ అవుతుంది.

Advertisement

Advertisement

నువ్వు రేపు ఎక్కడికి వెళ్ళకు అని అనడంతో లేదు మమ్మీ రేపు నేను మా ప్రిన్స్ నాగార్జునసాగర్ కి వెళ్తున్నాం అని అంటాడు. మేము అంటే ఎవరు ఎవరు అని స్వప్న అడగగా జ్వాలా,నేను,హిమ అని చెబుతాడు నిరూపమ్. ఆ మాటకు స్వప్న సీరియస్ అవుత ఇంట్లో నుంచి వెళ్లడానికి వీల్లేదు.

Advertisement

కాదు అని ఇంట్లో నుంచి బయట అడుగుతా పెడితే నేను సచ్చినంత ఒట్టు అని అంటుంది. మరొకవైపు సత్య,జ్వాల కి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండగానే రేపు నేను రాలేదు సార్ అని అనడంతో పెళ్లిచూపులా అని అంటాడు సత్య. మరొకవైపు సౌందర్య, హిమ ను నాగార్జునసాగర్ వెళ్లడానికి రెడీ చేస్తూ ఉంటుంది.

Advertisement

మరొకవైపు సౌర్య ని ఇంద్రమ్మ రెడీ చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి వచ్చిన ఇంద్రుడు సౌర్యకు ఖర్చుల కోసం డబ్బులు ఇస్తాడు. మరొకవైపు హిమని రెడీ చేసిన సౌందర్య ఎంత అందంగా ఉన్నావు అంటూ హిమని పోగొడుతుంది. ఆ తర్వాత ఆనందరావు ఖర్చులకోసం హిమకు డబ్బులు ఇస్తాడు.

Advertisement

ఆ తర్వాత నిరూపమ్, హిమ ఒకచోట కలుస్తారు. అప్పుడు స్వప్న అన్న మాటలు తలుచుకొని రేపు నాకు హాస్పిటల్లో సర్జరీ ఉంది అని అబద్ధం చెబుతాడు నిరూపమ్. ఇంతలో అక్కడికి వచ్చిన సౌందర్య నిజం చెప్పు అని అనగా అసలు విషయాన్ని బయట పెట్టేస్తాడు.

Advertisement

మరొకవైపు ఆనంద్,జ్వాలా ని చూసి ఎక్కడికి వెళ్తున్నావ్ జ్వాలా ఏమైనా స్పెషలా అని అడగగా,నేను, తింగరి, డాక్టర్ సాబ్ బయటికి వెళ్తున్నామూ అని అనడంతో ఇంతలో హిమ అక్కడికి వచ్చి ప్రోగ్రాం క్యాన్సిల్ అయింది ఆడడంతో జ్వాలా బాధపడుతుంది.

Advertisement

తర్వాత వారిద్దరూ కలిసి బొమ్మలు గీసే చోటికి వెళ్తారు. అక్కడ హిమ ఎక్కడ నిజం తెలుసు పోతుందో అని భయపడుతూ ఉంటుంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా నిరూపమ్ కీ చూపులు ఏర్పాటు చేయిస్తుంది. ఇంతలో అక్కడికి వచ్చిన సౌందర్య ఏకంగా పెళ్లి కూతురు తో నిరూపమ్ కి రాఖీ కట్టిస్తుంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.

Advertisement
Advertisement