...

Devatha: ఆదిత్యకు అసలు విషయం చెప్పేసిన రాధ.. షాక్‌లో ఆదిత్య..?

Devatha March 11th Today Episode : బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఎంటర్టైన్ చేస్తూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. ఆదిత్య స్కూల్ దగ్గరకు వచ్చి రాదు నిలదీస్తూ ఉంటాడు. నా బిడ్డ దేవినో నాకు ఇవ్వాల్సిందే లేదంటే నేనే వచ్చి నా బిడ్డను తెచ్చుకుంటాను అంటూ వార్నింగ్ ఇస్తాడు ఆదిత్య. అలా వారిద్దరి మధ్య కొద్దిసేపు గొడవ జరుగుతుంది. ఇంతలో దేవి నుంచి బయటకు వచ్చి వారిద్దరిని చూస్తూ ఉంటుంది. అప్పుడే ఆదిత్యకు రాధ దండం పెట్టడం, కాళ్ళు పట్టుకోవడం చూసి దేవి ఆదిత్య పై మరింత కోపం తో రగిలిపోతుంది.

Advertisement

దేవి ని చూసిన రాద కళ్ళు తుడుచుకుని ఏం జరగనట్టుగా ఉంటుంది. ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత రాధ తనలోతానే బాధపడుతూ ఉంటుంది. తన కూతురికి ఏ విధంగా నిజం చెప్పాలి అని తనలో తానే కుమిలిపోతూ ఉంటుంది. అప్పుడు రాధ ఆత్మ ప్రత్యక్షమయ్యి నీ బిడ్డ నా దగ్గర రా నువ్వు చెడ్డ అవ్వకూడదు కానీ, నీ బిడ్డ దృష్టిలో నీ భర్త చెడ్డ అయిపోవచ్చా ఎంత స్వార్థం నీకు.

Advertisement
Devatha March 11th Today Episode :
Devatha March 11th Today Episode :

నేను ఒక మాట చెప్తాను అది పాటించు. దేవినేని పెనివిటి ఇచ్చేయ్ ఇదేనా నిర్ణయం అని చెప్పి వెళ్లిపోతుంది. అప్పుడు రాధ నా ప్రాణాలు ఇస్తాను కానీ బిడ్డ ఇవ్వలేను అంటూ పెద్దగా ఏడుస్తుంది. మరొకవైపు ఆదిత్య తన కూతురు తనని హాగ్ చేసుకున్నట్లు నాన్న అని పిలిచినట్లు కలలు కంటూ ఉంటాడు. కలలో రాధ తన బిడ్డని ఆదిత్య దూరంగా తీసుకెళ్తుంది.

Advertisement

దీంతో ఆదిత్య వెంటనే కలలో నా బిడ్డ నాకు ఇచ్చే అని గట్టిగా అరుస్తాడు. మరుసటి రోజు ఉదయం ఆదిత్య దేవి కి నిజం చెప్పవా అని నిలదీయగా, అప్పుడు రాధా సైలెంట్ గా ఉండిపోతుంది. అప్పుడు ఆదిత్య స్కూల్ మానిపిస్తే నేను ఇంటికి పోలేనా? నా బిడ్డ నేను తెచ్చుకోలేనా అంటూ ఆవేశంగా కార్ దగ్గరికి పరుగెత్తుతుండగా, అప్పుడు రాద దేవి నిన్ను తప్పుగా అర్థం చేసుకుంది.. నువ్వు వచ్చేది తనకోసం కాదు నాకోసం అని అనుకుంటుంది అని నిజం చెప్పేస్తుంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.

Advertisement

Read Also : Devatha: దేవినే తన వారసురాలు అని తెలుసుకున్న దేవుడమ్మ ఏం చేయనుంది..?

Advertisement
Advertisement