High BP Tips : హైబీపీ సమస్యతో బాధపడుతున్నారా… వీటికి దూరంగా ఉంటే మంచిది !

High BP Tips :  ప్రస్తుత కాలంలో ఎక్కువ మంది హై బీపీ సమస్యతో బాధపడుతున్నారు. ఈ తరుణంలో హై బీపీతో ఇబ్బందిపడేవారు ఆహారం పట్ల పలు జాగ్రతలు పాటించాల్సి ఉంటుంది. అయితే వారు కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ప్రత్యేకంగా మీకోసం…

health-tips-for-high-bp-patients-about-healthy-food
health-tips-for-high-bp-patients-about-healthy-food

ఉప్పు: హై బీపీతో బాధపడేవారు ఉప్పును మోతాదుకు మించి తీసుకుంటే కొంత మేర ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ సమస్య ఉన్న వారు ఉప్పును మోతాదుకు మించి తీసుకుంటే హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ప్రమాదం ఉంది.

 

Advertisement

షుగర్: హై బీపీతో బాధపడేవారు తీపి పదార్థాలకు దూరంగా ఉంటే మంచిది. షుగర్ అధిక మొత్తంలో ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల ఊబకాయం సమస్యను ఎదుర్కోవచ్చు.

కెఫిన్ : హైబీపీ సమస్యతో బాధపడేవారు కెఫిన్ తీసుకోకుండా దూరంగా ఉండాలి. అప్పుడే క్షేమంగా ఉంటారు. కాఫీ, సోడా వంటి పదార్థాలను అసలే తీసుకోకూడదు. వీటికి చాలా దూరంగా ఉంటేనే మంచిది. ఇదే వారికి వారి ఆరోగ్యానికి మంచిది.

Read Also : Health Tips : గొంతునొప్పి వేధిస్తుందా..? అయితే ఈ చిట్కా ట్రై చేయండి.. క్షణాల్లో తగ్గిపోతుంది..! 

Advertisement

Ramesh Babu

Senior Content Editor

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
Join our WhatsApp Channel